BigTV English

AP Budget Sessions 2024-25: రూ.2.94 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్.. వివిధ శాఖలకు కేటాయింపులు ఇలా

AP Budget Sessions 2024-25: రూ.2.94 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్.. వివిధ శాఖలకు కేటాయింపులు ఇలా

AP Budget Sessions 2024-25: ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభం అయ్యాయి. సమావేశాల తొలిరోజు ఈ ఏడాది వార్షిక బడ్జెట్‌ను తొలిసారిగా ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ సభలో ప్రవేశపెట్టారు. రూ.2,94,427 కోట్లతో బడ్జెట్‌ను సభ ముందుకు తెచ్చారు. రెవెన్యూ వ్యయం అంచనా రూ.2.35 లక్షల కోట్లు కాగా, మూలధన వ్యయం రూ.32,712 కోట్లుగా పేర్కొన్నారు. వివిధ కీలక శాఖలకు కేటాయించిన నిధులపై ఇప్పుడు చూద్దాం.


వివిధ రంగాలకు కేటాయింపులు ఇలా..

-రెవెన్యూ లోటు-రూ.34,743 కోట్లు


-ద్రవ్యలోటు-రూ.68,743 కోట్లు

-పాఠశాల విద్య రూ.29,909 కోట్లు

-వ్యవసాయ, అనుబంధ రంగాలు-రూ.11,855 కోట్లు

-ఎస్సీ సంక్షేమం-రూ.7,557

-బీసీ సంక్షేమం-రూ.39,007 కోట్లు

-మైనార్టీల సంక్షేమం-రూ.4,376 కోట్లు

-మహిళ, శిశు సంక్షేమం రూ.4,285 కోట్లు

-ఉన్నత విద్యకు- రూ.2,326 కోట్లు

-జలవనరులు-రూ.16,705 కోట్లు

-ఆరోగ్యం-రూ.18,421 కోట్లు

-పంచాయితీరాజ్, గ్రమీణాభివృద్ధి-రూ.16,739 కోట్లు.

-పట్టణాభివృద్ధి-రూ.11,490 కోట్లు

-గృహ నిర్మాణం-రూ.4012 కోట్లు

-నీటిపారుదల -రూ.16,705 కోట్లు

-పరిశ్రమల వాణిజ్యం-రూ.3,217 కోట్లు

-ద్రవ్యలోటు-రూ.68,743 కోట్లు

-ఇందన రంగం రూ-8,207 కోట్లు

-రోడ్లు, భవనాలకు-రూ.9,554 కోట్లు

-పోలీస్ శాఖకు-రూ.8,495 కోట్లు

-పర్యావరణ, అటవీశాఖకు-రూ.687 కోట్లు

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×