E-Paper
Advertisement

Jagan Met AP Governor: గవర్నర్‌ను కలిసిన జగన్.. ఆ అంశంపై ఫిర్యాదు

Jagan Met AP Governor: గవర్నర్‌ను కలిసిన జగన్.. ఆ అంశంపై ఫిర్యాదు
Advertisement

YS Jagan Met AP Governor(AP news today telugu): ఏపీ మాజీ సీఎం, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు ఆదివారం సాయంత్రం గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ను కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్ ఆయన వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు దారుణంగా ఉన్నాయని గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైసీపీ నేతలపై దాడులు జరుగుతున్నాయని, రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, హత్యలు, దాడులు విధ్వంసాలు చేస్తున్నారంటూ ఆ వినతిపత్రంలో పేర్కొన్నారు. అందుకు సంబంధించిన ఆధారాలను గవర్నర్‌కు సమర్పించినట్లు సమావేశం అనంతరం వైసీపీ నేతలు తెలిపారు.

Tags

Related News

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ-తెలంగాణల్లో భారీ వర్షాలు, రాబోయే రెండురోజుల్లో..

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. ఆదివారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు, రికార్డు స్థాయిలో ఆదాయం

పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ వద్ద ప్రమాదం.. తెగిపోయిన గేటు ఇనుప రోప్

సాయికృష్ణ కేసులో ట్విస్ట్.. అశోక్, వెంకటరాజు కస్టడీపై కోర్టు ఏం చెప్పిందంటే?

టీడీపీ పార్టీలో చేరాక తొలిసారి స్పందించిన చిన్న శ్రీను.. ఏమన్నారంటే?

బడికి పంపితే బానిస పనులా.. పిఠాపురం స్కూల్లో విద్యార్థులతో వెట్టిచాకిరీ కలకలం

బోరున ఏడ్చిన బొత్స సత్యనారాయణ.. ఈ సారి ఎందుకంటే?

ప్రజాస్వామ్యం ఖూనీ.. స్కామ్‌ల వల్ల ‘కాక్రోచ్లు’ పుట్టుకొస్తారు-మాజీ సీఎం జగన్

Big Stories

Advertisement
×