BigTV English

Brahmangaris Footprints : వీరబ్రహ్మేంద్రస్వామి పాదముద్రలు .. .ఎక్కడ ఉన్నాయో తెలుసా?

Brahmangaris Footprints : వీరబ్రహ్మేంద్రస్వామి పాదముద్రలు .. .ఎక్కడ ఉన్నాయో తెలుసా?

Brahmangaris Footprints : వైయస్‌ఆర్‌ జిల్లా బ్రహ్మంగారిమఠం సమీపంలోని వీరబ్రహ్మేందస్వామి పాద ముద్రలు బయటపడ్డాయి. చిన్నక్కరాలు కొండ వద్ద కాలజ్ఞాని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి పాదం, గుర్రం కుడి, ఎడమ అడుగులు, గంగమ్మ చెలమను గుర్తించినట్లు చరిత్ర పరిశోధకుడు, రచయిత బొమ్మిశెట్టి రమేష్‌ తెలిపారు.


కొండపైన ఉన్న పాదముద్రలను బొమ్మిశెట్టి రమేష్ పరిశీలించారు. బ్రహ్మంగారు అల్లాడుపల్లె నుంచి బ్రహ్మంగారిమఠానికి గుర్రంపై బయల్దేరగా మార్గమధ్యంలోని చిన్నక్కరాలు కొండ వద్ద కొండపేటును తగులుకుని గుర్రం బోర్లపడిందని తెలిపారు. ఆ సమయంలో పాదముద్రలు పడిన ఆనవాళ్లున్నాయని చెప్పారు. మైదుకూరు మండలం చెర్లోపల్లెకు చెందిన చింతకుంట బాలవీరయ్య బ్రహ్మంగారి పాదాలకు గుడి నిర్మించాలని సంకల్పించారు.


Tags

Related News

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు, అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Visakhapatnam 2050: విశాఖ నగరం 2050లో.. ఇలా ఉంటుందా? అసలు ఊహించలేం కదా!

Big Stories

×