E-Paper
Advertisement

BUS ACCIDENT : శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు బస్సులు ఢీ..

BUS ACCIDENT : శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పలాస మండలం మొగిలిపాడు జాతీయ రహదారిపై…. రెండు ప్రైవేటు ట్రావెల్ బస్సులు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ప్రమాద స్థలంలోనే ఒకరు మృతి చెందగా…. 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా మధ్యప్రదేశ్ లోని అనుప్పూర్ జిల్లాకు చెందిన సుమారు 150 మంది యాత్రికులు…. రెండు బస్సుల్లో పూరి జగన్నాథ స్వామి దర్శనానికి వెళ్లారు.

తిరుగు ప్రయాణంలో అన్నవరం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. విషయం తెలుసుకున్న పలాస పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పొగ మంచు కారణంగా ఎదురుగా వస్తున్న మరో ట్రావెల్ బస్సు బలంగా ఢీకొట్టడంతో ఆకాష్ ట్రావెల్స్ కు చెందిన బస్సు ప్రమాదానికి గురైనట్లు పోలీసులు భావిస్తున్నారు.

Tags

Related News

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

Big Stories

Advertisement
×