E-Paper
Advertisement

Chandrababu: చంద్రబాబు సమైక్య వాక్‌.. విశాఖ బీచ్‌లో జాతీయ జోష్..

Chandrababu: చంద్రబాబు సమైక్య వాక్‌.. విశాఖ బీచ్‌లో జాతీయ జోష్..
Advertisement
cbn

Chandrababu: విశాఖ ఆర్కే బీచ్.. మువ్వన్నెలు అద్దుకుంది. జాతీయ పతాకం రెపరెపలతో సందడిగా మారింది.

ఇండిపెండెన్స్ డే సందర్భంగా విశాఖ ఆర్కేబీచ్‌లోని ఎన్టీఆర్‌ విగ్రహం నుంచి అల్లూరి విగ్రహం వరకు సమైక్య వాక్ నిర్వహించారు. పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమం చేపట్టారు. చంద్రబాబుతో పాటు నగర ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి సమైక్య వాక్‌ను సక్సెస్ చేశారు.

Advertisement

జాతీయ జెండా చేత పట్టుకుని.. చంద్రబాబు సుమారు రెండున్నర కిలోమీటర్ల మేర పరేడ్ చేశారు. చంద్రబాబు వెంట భారీగా నగర ప్రజలు కదం కదం కదిపారు. సమైక్య వాక్ కోసం చంద్రబాబు.. విశాఖనే ఎంచుకోవడం ఆసక్తికరంగా మారింది.

సమైక్య వాక్ అనంతరం.. 2047 విజన్‌ డాక్యుమెంట్‌ను చంద్రబాబు ఆవిష్కరించారు. వివిధ వర్గాలకు చెందిన మేధావులతో.. పలు అంశాలపై చర్చించారు. దేశంలోనో ఫాస్టెస్ట్‌ గ్రోయింగ్‌ సిటీ విశాఖ అన్నారు. భవిష్యత్తుపై ప్రణాళిక ఉంటేనే దేశాభివృద్ధి సాధ్యమన్నారు చంద్రబాబు.

Related News

హారన్ కొట్టాడని రౌడీషీటర్ రచ్చ.. మేనేజర్‌పై దాడి

ఏపిలో కొత్త పింఛన్ల దారులకు గుడ్ న్యూస్.. దరఖాస్తుల స్వీకరణకు ముహూర్తం ఖరారు!

ఉప్పాడ తీరంపై పవన్ ఫోకస్.. గ్రౌండ్‌లోకి ఐఐటీ మద్రాస్ టీమ్

ఏపీ డీఎస్సీలో మరో భారీ స్కామ్ బట్టబయలు.. ఒకే ఇంట్లో అన్నాచెల్లెళ్లకు టీచర్ ఉద్యోగాలు!

రావులపాలెంలో దంపతుల సూ*సైడ్.. అసలు ట్విస్ట్ ఇదే!

వైఎస్సార్ కుటుంబంలో పెళ్లి సందడి.. షర్మిల కుమార్తెకు వివాహం నిశ్చయం.. వరుడు ఎవరంటే?

డీఎస్సీలో అక్రమాలే కాదు పేపర్ కూడా లీక్.. మాజీ మంత్రి సాకే శైలజానాథ్ సంచలనం

బిగ్ టీవీకి సపోర్ట్‌గా రాజన్నదొర.. జగన్ ఆదేశిస్తే పోరాటమే!

Big Stories

Advertisement
×