E-Paper
Advertisement

Police: పోలీస్ స్టేషన్‌ నుంచి దొంగలు ఎస్కేప్.. ఇండిపెండెన్స్ డే స్పెషల్..

Police: పోలీస్ స్టేషన్‌ నుంచి దొంగలు ఎస్కేప్.. ఇండిపెండెన్స్ డే స్పెషల్..
Advertisement
police

Police: అదునుచూసి పోలీసులకు ఝలక్ ఇచ్చారు దొంగలు. ఆగస్టు 15న పారిపోయి.. వారికి వారే స్వేచ్ఛ ప్రకటించుకున్నారు. కస్టడీలో ఉన్న దొంగలు పారిపోవడంతో పోలీసులపై విమర్శలు వస్తున్నాయి. పరారీలో ఉన్న దొంగల కోసం వేట మొదటుపెట్టారు ఖాకీలు.

ములుగు జిల్లా మంగపేట పీఎస్‌లో జరిగిందీ ఘటన. పంద్రాగస్టు వేడుకల ఏర్పాట్లలో పోలీసులు ఉండగా.. వారికళ్లు గప్పి ముగ్గురు నిందితులు స్టేషన్ నుంచి తప్పించుకోవడం కలకలం రేపింది.

Advertisement

కమలాపురం సాయిబాబా ఆలయంలో చోరీ ఘటనలో పోలీసులు నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారిని మూడు రోజులుగా స్టేషన్‌లోనే ఉంచి విచారిస్తున్నారు. అయితే పోలీసులు పంద్రాగస్టు వేడుకల నిర్వహణ ఏర్పాట్లలో ఉండగా.. అనుమానితుల్లో ముగ్గురు పరారీ అయ్యారు. పరారీలో ఉన్న వారికోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారు పోలీసులు.

Related News

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

Big Stories

Advertisement
×