E-Paper
Advertisement

Vijayawada News : దేవినేని ఇంటికి జగన్.. విజయవాడలోనే యార్లగడ్డ కీలక మీట్..

Vijayawada News : దేవినేని ఇంటికి జగన్.. విజయవాడలోనే యార్లగడ్డ కీలక మీట్..
Advertisement
YCP Jagan latest news

YCP Jagan latest news(Political news in AP) :

ఏపీ రాజకీయాల్లో ఇంట్రెస్టింగ్ పరిణామం ఇది. విజయవాడలోని దేవినేని అవినాష్ ఇంటికి వెళ్లారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. కమ్మ సామాజిక వర్గానికి చెందిన కొందరు నాయకులతో అక్కడ మంతనాలు సాగించారు.

Advertisement

గతంలో చంద్రబాబు చేపట్టిన ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమం విజయవాడలో జరిగే ముందు దేవినేని అవినాష్‌తో సమావేశమయ్యారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు రేపు విజయవాడలోకి లోకేష్ యువగళం పాదయాత్ర ఎంట్రీ ఇస్తున్న సమయంలో దేవినేని అవినాష్‌తో జగన్ భేటీ కావడాన్ని స్థానిక నాయకులు గుర్తుచేస్తున్నారు.

మరోవైపు విజయవాడకు కొద్ది దూరంలోని గన్నవరంలో కమ్మ సామాజిక వర్గానికే చెందిన యార్లగడ్డ వెంకట్రావ్ కూడా కీలక సమావేశం నిర్వహించారు. సీఎం జగన్ తనను పట్టించుకోవడం లేదని ఆయన తన అనుచరుల దగ్గర వాపోయారు. ఇదే ఇప్పుడు వైసీపీ నాయకుల్లో హాట్ హాట్ చర్చకు దారితీస్తోంది.

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కొడుకును చున్నీతో గొంతు నులిమి.. తల్లి కిరాతకం

Big Stories

Advertisement
×