BigTV English

Pawan Kalyan Got Relief: పవన్ కల్యాణ్‌కు భారీ ఊరట..

Pawan Kalyan Got Relief: పవన్ కల్యాణ్‌కు భారీ ఊరట..

Pawan Kalyan latest news(AP political news): ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు భారీ ఊరట లభించింది. వాలంటీర్లపై వ్యాఖ్యల కేసులో హైకోర్టు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసును క్వాష్ చేయాలంటూ పవన్ దాఖలు చేసిన పిటిషన్ పై ఉన్నత న్యాయస్థానం స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు మాత్రమే కాకుండా ఇలాంటి మరికొన్ని కేసులను ప్రభుత్వం రివిజన్ చేస్తుందంటూ ఏజీ హైకోర్టుకు వివరించారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని కేసు విచారణపై స్టే విధిస్తూ తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది హైకోర్టు.


Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×