E-Paper
Advertisement

Doctor Family Died : కుటుంబాన్ని చంపి.. బెజవాడ శ్రీజ హాస్పిటల్స్ ఎండీ సూసైడ్..

Doctor Family Died : కుటుంబాన్ని చంపి.. బెజవాడ శ్రీజ హాస్పిటల్స్ ఎండీ సూసైడ్..
Advertisement

Doctor Family Died in Vijayawada : విజయవాడ నగరంలో విషాద ఘటన వెలుగుచూసింది. ఒక డాక్టర్ ఫ్యామిలీ మొత్తం అనుమానాస్పద రీతిలో మృతిచెందింది. శ్రీజ హాస్పిటల్స్ ఎండీ.. డాక్టర్ శ్రీనివాస్ తన కుటుంబంతో కలిసి గురునానక్ నగర్ లో నివాసం ఉంటున్నాడు. ఆయన ఆర్థోపెడిక్ స్పెషలిస్ట్. శ్రీనివాస్ (40) ఇంటి ఆవరణలో చెట్టుకు ఉరివేసుకున్నాడు.

ఆయన భార్య ఉషారాణి (36), పిల్లలు శైలజ (9), శ్రీహాన్ (5), శ్రీనివాస్ తల్లి రమణమ్మ (65) లను పీకకోసి చంపిన ఆనవాళ్లను పోలీసులు గుర్తించారు. శ్రీనివాస్ నలుగురినీ హత్య చేసి ఆ తర్వాత సూసైడ్ చేసుకున్నాడా ? లేక వేరెవరైనా కుటుంబం మొత్తాన్నీ చంపారా ? సూసైడ్ అయితే.. శ్రీనివాస్ కు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా ? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. శ్రీజ ఆస్పత్రి యజమాని అయిన శ్రీనివాస్.. అప్పుల వల్ల ఆస్పత్రిని ట్రస్ట్ ఆస్పత్రికి లీజుకిచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవలే ఆస్పత్రి పెట్టిన ఆయన.. నష్టాలు రావడం వల్ల ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లు సన్నిహితులు చెబుతున్నారు.

Advertisement

 

Tags

Related News

ఆంధ్రప్రదేశ్‌కి దక్కిన అరుదైన గౌరవం.. బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్‌గా ఏపీకి అంతర్జాతీయ అవార్డు

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Big Stories

Advertisement
×