BigTV English

East Godavari : ఘోర ప్రమాదం.. చిన్నారి‌తో సహా ముగ్గురు దుర్మరణం..

East Godavari: తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండల పరిధిలోని బంధపురం వద్ద జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

East Godavari : ఘోర ప్రమాదం.. చిన్నారి‌తో సహా ముగ్గురు దుర్మరణం..

East Godavari : తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండల పరిధిలోని బంధపురం వద్ద జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.


కారు టైరు పేలడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. టైర్ పేలిన కారు డివైడర్‌ అవతలి వైపు వెళ్తొన్న మరో కారును ఢీకొట్టింది. దీంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటన స్థలంలోనే ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి ప్రాణాలు కోల్పోయారు. మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అదే మార్గంలో వెళ్తున్న గోపాలపురం ఎమ్మెల్యే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు క్షతగాత్రులను చికిత్స కోసం దేవరపల్లి, కొవ్వూరు, గోపాలపురం ఆస్పత్రులకు తరలించారు.


Related News

Pulivendula Politics: పులివెందుల రాజకీయాలు.. 30 ఏళ్లలో రెండోసారి, ఓటర్లు ఫుల్‌ఖుషీ

Pawan Kalyan: రూటు మార్చిన పవన్.. నిన్న మామిడి.. నేడు చీరలు, రేపు?

AP Free Bus Scheme: ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్.. ఆ బస్సు లెక్కితే ఉచిత ప్రయాణం ఉండదు

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Big Stories

×