E-Paper
Advertisement

Election Commission: వారి స్థానంలో కొత్త అధికారుల నియామకం.. రాత్రి 8 గం. లోపు ఛార్జ్ తీసుకోవాలన్న ఈసీ!

Election Commission: వారి స్థానంలో కొత్త అధికారుల నియామకం.. రాత్రి 8 గం. లోపు ఛార్జ్ తీసుకోవాలన్న ఈసీ!
Advertisement
Election Commission Appointed IAS, IPS Officers In AP
Election Commission Appointed IAS, IPS Officers In AP

Election Commission Appointed IAS, IPS Officers In AP: ఏపీలో ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ పలువురి అధికారులపై వేటు వేసిన విషయం తెలిసిందే. వారి స్థానంలో కొత్త వారిని నియమిస్తూ ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. కొత్తగా నియమించిన అధికారులు ఈ రాత్రి 8 గంటల్లోగా ఛార్జ్ తీసుకోవాలని ఆదేశించింది.

కొత్తగా నియమించిన వారిలో ముగ్గురు జిల్లా ఎన్నికల అధికారులు, ఒక ఐజీ, ఐదుగురు ఎస్పీలు ఉన్నారు. కృష్ణా జిల్లా కలెక్టర్‌గా డీకే బాలాజీ, అనంతపురం జిల్లా కలెక్టర్‌గా వి. వినోద్ కుమార్, తిరుపతి కలెక్టర్‌గా ప్రవీణ్ కుమార్‌లను నియమించింది ఈసీ. ఇక గుంటూరు రేంజ్ ఐజీగా సర్వశ్రేష్ఠ త్రిపాఠిని నియమిస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

Also Read: ఎన్నికల వేళ జగన్ ప్రభుత్వానికి షాక్.. కీలక అధికారులపై ఈసీ బదిలీ వేటు..

ప్రకాశం ఎస్పీగా సుమిత్ సునీల్, పల్నాడు ఎస్పీగా బిందు మాధవ్, చిత్తూరు ఎస్పీగా మణికంఠ చందోలు, అనంతపురం ఎస్పీగా అమిత్ బర్దార్, నెల్లూరు ఎస్పీగా ఆరీఫ్ హఫీజ్‌లను నియమించింది ఈసీ.

Related News

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

Big Stories

Advertisement
×