E-Paper
Advertisement

Andhra Pradesh: ఎన్నికల వేళ జగన్ ప్రభుత్వానికి షాక్.. కీలక అధికారులపై ఈసీ బదిలీ వేటు..

Andhra Pradesh: ఎన్నికల వేళ జగన్ ప్రభుత్వానికి షాక్.. కీలక అధికారులపై ఈసీ బదిలీ వేటు..
Advertisement
EC Orders Transfers Of Officers In AP
EC Orders Transfers Of Officers In AP

EC Orders Transfers Of Officers In AP: ఎన్నికల వేళ జగన్ ప్రభుత్వానికి షాక్ తగిలింది. పలువురు కీలక అధికారులపై ఎన్నికల కమిషన్ బదిలీ వేటు వేసింది. బదిలీ వేటు వేసిన వారిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఈసీ ఆదేశించింది.

బదిలీ వేటు పడిన వారిలో ముగ్గురు జిల్లా ఎన్నికల అధికారులు, ఐదుగురు ఎస్పీలు, ఒక ఐజీ ఉన్నారు.

Advertisement

జిల్లా ఎన్నికల అధికారులలో రాజాబాబు( డీఈఓ కృష్ణా), గౌతమి (డీఈఓ అనంతపురం), లక్ష్మీషా (డీఈఓ తిరుపతి)పై ఈసీ బదిలీ వేటు వేసింది. ఇక ప్రకాశం ఎస్పీ పరమేశ్వర్, పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి, చిత్తూర్ ఎస్పీ జోషువా, అనంతపురం ఎస్పీ అంబురాజన్, నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్‌లను ట్రాన్స్‌ఫర్ చేయాలని ఈసీ ఆదేశించింది.

ఇన్స్‌పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పాల రాజుపై కూడా ఈసీ బదిలీ వేటు వేసింది.

Advertisement

ఏపీ అధికారులపై ఈసీ బదిలీ వేటు

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×