E-Paper
Advertisement

Elephant Attack : చిత్తూరు జిల్లాలో ఏనుగుల విధ్వంసం.. ఇల్లుపై దాడి..

Elephant Attack : చిత్తూరు జిల్లాలో ఏనుగుల విధ్వంసం.. ఇల్లుపై దాడి..
Advertisement

Elephant Attack : చిత్తూరు జిల్లా గంగవరం మండలం, కొత్తపల్లి పంచాయతీ కేసీపెంట గ్రామంలో ఏనుగుల గుంపు దడ పుట్టిస్తోంది. రైతు రఘునాథ్ ఇంటిపై ఏనుగులు దాడి చేశాయి. అతని ఇంట్లో ఉన్న టీవీ, మంచం, ఇతర వస్తువులను చ ధ్వంసం చేశాయి. పక్కనే ఉన్న గడ్డివామును ఏనుగులు తోసివేయగా దాని కింద ఉన్న పాడి ఆవు నడుము విరిగి తీవ్రంగా గాయపడింది.

ఈ ఘటనతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా స్పందించడం లేదని బాధితులు ఆరోపించారు. “లక్షల అప్పు చేసి పంటలు వేసుకున్నాం. గజరాజులు ధ్వంసం చేయడమే కాక తమ ఇళ్లపైన కూడా దాడి చేసి తీవ్ర నష్టం కలిగించాయి” అని ఆవేదం వ్యక్తం చేశారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి న్యాయం చేయాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

Tags

Related News

బ్యాంకర్లపై సీఎం చంద్రబాబు ఫైర్.. ఎస్‌ఎల్‌బీసీ మీటింగ్‌లో క్లాస్!

విజయనగరం జిల్లాలో విషాధం.. భర్త అంత్యక్రియలకు డబ్బుల్లేక భార్య కన్నీటిరోదన!

క్రెడిట్ కొట్టేస్తున్న చంద్రబాబు.. ఎస్వీ మ్యూజియం అసలు నిజాలివే! – భూమన కరుణాకర్ రెడ్డి

నడిరోడ్డుపై కుప్పగా నోట్ల కట్టలు.. అసలు ఏం జరిగింది? విశాఖ సిటీలో ఘటన

వెటర్నరీ శాఖలో ఉద్యోగాల భర్తీ.. ప్రభుత్వం జీవో వెనక్కి తీసుకోవడంపై వైసీపీ విమర్శలు, రంగంలోకి దిగిన మంత్రి

జనసేన క్లారిటీ.. జగన్‌ను బెంగళూరులో బాలినేని భేటీ వ్యవహారం, దీని వెనుక

ఏపీ గవర్నర్ కాన్వాయ్‌కు తప్పిన ప్రమాదం..!

తిరుమల బ్రహ్మోత్సవాలు.. శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు

Big Stories

Advertisement
×