BigTV English

Vangaveeti Radha Krishna : వెడ్డింగ్ బెల్.. వరుడు వంగవీటి రాధా!.. వధువు ఆమేనా?

Vangaveeti Radha Krishna : వెడ్డింగ్ బెల్.. వరుడు వంగవీటి రాధా!.. వధువు ఆమేనా?
Vangaveeti Radha Krishna news


Vangaveeti Radha Krishna news(AP updates) :

వంగవీటి ఇంట త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ అయిన వంగవీటి రాధా పెళ్లి పీటలెక్కబోతున్నారు. దీంతో వంగవీటి అభిమానుల్లో జోష్ నెలకొంది.

వంగవీటి రాధా పెళ్లెప్పుడు చేసుకుంటారని కుటుంబ సభ్యులతో పాటు బంధువులు సైతం ఆశగా ఎదురు చూస్తున్నారు. ఆ సమయం రానే వచ్చింది. నర్సాపురం పట్టణానికి చెందిన యువతితో రాధాకృష్ణకు వివాహం నిశ్చయమైంది. వంగవీటి రాధా స్నేహితుడి బంధువుల అమ్మాయితో రాధా పెళ్లి నిశ్చయమైనట్లు తెలుస్తోంది.


ఈ నెల 19న నర్సాపురంలో వంగవీటి రాధా పెద్దల సమక్షంలో నిశ్చితార్థం చేసుకోనున్నారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లుపూర్తి అయ్యాయి. ఎంగేజ్‌మెంట్ అనంతరం సెప్టెంబర్‌లో పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేశారు కుటుంబ పెద్దలు.

నర్సాపురం మాజీ మున్సిపల్ ఛైర్ పర్సన్ జక్కం అమ్మణి, బాబ్జీ దంపతుల చిన్న కుమార్తె జక్కం పుష్పవల్లిని వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం. అయితే దీనిపై వంగవీటి రాధా ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు.

Related News

Free Bus: ఉచిత బస్సు.. వైసీపీ విమర్శలను జనం నమ్మేస్తారా?

Tollywood Producers: ఏపీకి చేరిన సినిమా పంచాయితీ.. మంత్రి దుర్గేష్ తో ఫిలిం చాంబర్ నేతల సమావేశం

Anantapur News: ఏపీలో షాకింగ్ ఘటన.. బస్సు ఆపలేదని మహిళ ఆగ్రహం.. డ్రైవర్ చెంప పగలకొట్టింది

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు, అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Big Stories

×