BigTV English

Hyderabad water supply: హైదరాబాద్‌లో వాటర్ బంద్.. ఎన్ని రోజులంటే..?

Hyderabad water supply: హైదరాబాద్‌లో వాటర్ బంద్.. ఎన్ని రోజులంటే..?
Water supply issue in Hyderabad

Water supply issue in Hyderabad(Local news telangana):

హైదరాబాద్‌లో వాటర్ సప్లై బంద్ కానుంది. మంజీరా వాటర్ సప్లై ఫేజ్ 2 పనుల కారణంగా నగరంలో రెండు రోజుల పాటు నీటి సరఫరా నిలిచిపోనుంది. అసలే అంతంత మాత్రంగా వచ్చే వాటర్.. అసలే రావంటే జనాలు ఉలిక్కిపడుతున్నారు.


ఈ నెల 19వ తేదీ ఉదయం నుంచి.. 20వ తేదీ మధ్యాహ్నం వరకు.. మంజీరా వాటర్ పైప్ లైన్ కనెక్షన్లు ఆఫ్ చేయనున్నారు జలమండలి అధికారులు. దీంతో దాదాపు 30 ప్రాంతాల్లో పాక్షికంగా కానీ పూర్తిగా కానీ టాప్ వాటర్ నిలిచిపోనుంది.

నీటి సరఫరా నిలిచిపోయే ప్రాంతాలు ఇవే:


బీరంగూడ, అమీన్‌పూర్, ఆర్సీపురం, అశోక్ నగర్, జ్యోతినగర్, లింగంపల్లి, చందానగర్, గంగారాం, దీప్తి శ్రీనగర్, మదీనాగూడ, మియాపూర్, కేపీహెచ్‌బీ కాలనీ, కూకట్ పల్లి, మూసాపేట్, జగద్గిరిగుట్టలో వాటర్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది.

ఎర్రగడ్డ, ఎస్‌ఆర్‌ నగర్‌, అమీర్ పేట్ తదితర ప్రాంతాల్లో వాటర్ సప్లైకి పాక్షిక అంతరాయం కలగనుంది.

Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×