E-Paper
Advertisement

Srikalahasti Temple updates: కోనేరులో చేపలు మృతి.. శ్రీకాళహస్తిలో కలకలం..

Srikalahasti Temple updates: కోనేరులో చేపలు మృతి.. శ్రీకాళహస్తిలో కలకలం..
Advertisement
Srikalahasti temple latest news

Srikalahasti temple latest news(Morning news today telugu):

శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలోని కోనేరులో చేపలు మృతి చెందడం కలకలంగా మారింది. కోనేరు నీటిలో ఉండలేక చేపలు బయటికి వచ్చి మరీ ప్రాణాలు విడుస్తున్నాయి.

చేపల మృతి మిస్టరీగా మారింది. ఆలయానికి అనుబంధంగా ఉండే నారద పుష్కరిణిలో చేపలు నిర్జీవంగా పడున్నాయి.

Advertisement

ఆడి మాసంలో కృత్తిక పర్వదినాన భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి నారద పుష్కరిణి వద్ద తలనీలాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ ఏడాది కూడా అలానే జరిగింది. అనంతరం కోనేరులో తెప్పోత్సవం కూడా నిర్వహించారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. చేపలు మృతి చెందడం మొదలైందని అంటున్నారు.

కోనేరులోని నీరు కలుషితం కావడం వల్లే చేపలు మృతి చెందాయని భక్తులు చెబుతున్నారు. చేపల మృతిపై టీడీపీ నేతలు నిరసన తెలిపారు. ఆలయ అధికారులు.. పాలకమండలి సరైన చర్యలు తీసుకోకపోవడమే చేపల మృతికి కారణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Related News

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

Big Stories

Advertisement
×