E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: బాలును రెచ్చగొట్టిన శోభా.. సత్యం ఫీల్.. శృతిని రెచ్చగొట్టిన రోహిణి..

Gundeninda GudiGantalu Today episode: బాలును రెచ్చగొట్టిన శోభా.. సత్యం ఫీల్.. శృతిని రెచ్చగొట్టిన రోహిణి..
Advertisement

Gundeninda GudiGantalu Today episode October 27th : ప్రభావతి అలిగింది అని చెప్పగానే బాలు ఇక నాకు తప్పదు కదా అని తనకోసం భోజనం తీసుకొని వెళ్తాడు. ప్రభావతి అక్కడ ఎందుకు నన్ను ఇలా అంటున్నావ్ నాకు నోరు ఎక్కువే కానీ ఈరోజు ఎవరిని కూడా నేను చంపాలి అని అనుకోలేదు అని అంటుంది. ఇక ప్రభావతి నీ బుజ్జగించేందుకు బాలు చేసిన ప్రయత్నాలు మొత్తానికి సక్సెస్ అవుతాయి. అందరూ కలిసి తల్లి కొడుకుల అనుబంధం అంటే ఇదే అని మురిసిపోతూ ఉంటారు. ప్రభావతి బాలు ఇద్దరు కూడా కలిసి కూర్చొని భోజనం చేయడం చూసి అందరూ సంతోషంగా ఉంటారు. ఇకపోతే బాలు చేసిన ప్రయత్నం ఫలించడంతో బాలు నిజంగానే గ్రేట్ అని అనుకుంటారు.

శోభకు స్ట్రాంగ్ వార్నింగ్..

ప్రభావతి తిన్న తర్వాత ఇక ఉదయం లేవగానే అందరూ కలిసి ఇంట్లో బూజు దులపాలని అనుకుంటారు. అయితే అందరూ కలిసి బూతు తెలుపుతూ సంతోషంగా ఉండడం చూసి సత్యం చాలా సంతోషంగా ఉంటాడు. నా కొడుకులు కోడలు అందరూ కలిసి ఇలా పని చేసుకుంటూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటాడు అయితే అప్పుడే సడన్గా ఇంటికి శోభ వస్తుంది. శోభ శృతిని చూసి నువ్వు పెరిగిన వాతావరణం ఏంటి నువ్వు వచ్చిన ఇంటి పేరేంటి ఇలాంటి పనులు నువ్వు చేస్తున్నావా అని అంటుంది.. ఆ మాటతో శృతి ఇంకొకసారి ఇంటికి వస్తే మర్యాదగా ఉండదు అని అంటుంది. అదేవిధంగా బాలు కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు. నువ్వు ఇంట్లో ఏమైనా పనిమనిషిగా జాయిన్ అయ్యావా ఏంటి నువ్వు ఇలా పని చేయడం నేను అస్సలు చూడలేకపోతున్నాను అని శోభ అంటుంది. నా గురించి నాకు బాగా తెలుసు నువ్వు ఏమి మాట్లాడొద్దు ఇకనుంచి వెళ్ళిపో అని శృతి అంటుంది. అయితే శోభ మాత్రం ఇంట్లో ఇంతమంది ఉండగా నువ్వెందుకు పని చేయాలి అని మళ్లీ రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది.

సత్యంను అవమానించిన శోభా..

Advertisement

మీ నాన్న ఇంట్లో రిటైర్డ్ అయ్యే ఖాళీగా కూర్చుని ఉన్నాడు కదా అలాంటి వ్యక్తి పని చేస్తే బాగుంటుంది అంతేకానీ ఇలా ఖాళీగా కూర్చుని అందరి చేత పని చేయించడం అంత మంచిది కాదు అని శోభా సత్యం నీ అవమానించేలా మాట్లాడుతుంది. ఆ మాట వినగానే సత్యం ఒక్కసారిగా షాక్ అవుతాడు. నీ కూతుర్ని అనుకుంటే అనుకో అంతే కానీ మా నాన్నని ఇలా అవమానించాల మాట్లాడితే నేను అస్సలు ఊరుకోను ఇక నుంచి వెళ్ళిపో అని బాలు శోభ కి వార్నింగ్ ఇస్తాడు. శోభ మాట విన్న శృతి కూడా నువ్వు ఇక్కడి నుంచి వెళ్లి మమ్మీ అనేసి సీరియస్ అవుతుంది ఇక శోభ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అయితే శోభ అక్కడినుంచి వెళ్ళగానే ఇంట్లో అందరూ కూడా సత్యంని ఒక్క మాటంటే అసలు ఊరుకోము అని సీరియస్ అవుతారు..

ప్రభావతికి బాలు స్ట్రాంగ్ వార్నింగ్..

ప్రభావతి మాటలకు బాలు ఒక్కసారిగా సీరియస్ అవుతాడు. అయితే బాలు ఎంత చెప్పినా సరే వినడు అని ప్రభావతి కూడా ఇంటికి వచ్చిన వాళ్లతో అలా నేను మాట్లాడేది అని అంటుంది. మా నాన్నని ఎవరైనా అంటే నేను అసలు ఊరుకోను అని బాలు ప్రభావతికి కూడా వార్నింగ్ ఇస్తాడు. అయితే ప్రభావతి ఎంత చెప్తున్నా సరే వినకుండా కొన్నిసార్లు అలానే జరుగుతది మా నాన్న జోలికొస్తే నేను అస్సలు ఊరుకోను అని బాలు ప్రభావతికి దిమ్మ తిరిగిపోయేలా వార్నింగ్ ఇస్తాడు. ఇక సత్యం అరె బాలు ఎందుకురా నువ్వు అంత ఆవేశపడుతున్నావు కొంచెం నోరు తగ్గించుకోరా అని ఎంత చెప్తున్నా సరే బాలు మాత్రం అస్సలు వినడు. ఇది ఇలా ఉండగా అటు రోహిణి శృతిని రెచ్చగొట్టేలా మాట్లాడుతూ ఉంటుంది. రోహిణి మాటలు విన్న శృతి ఒక్కసారిగా మారిపోతుంది దాంతో రవి షాక్ అవుతాడు. శృతి నిజంగానే మారిపోయి ఇంట్లో గొడవలు పెట్టేస్తుందేమో అని అనుకుంటాడు కానీ రోహిణికి దిమ్మ తిరిగిపోయిన శృతి షాక్ ఇస్తుంది. ప్రతి మాటతో రవి హ్యాపీగా ఉంటాడు కానీ రోహిణి మాత్రం ఇలా మారిపోయింది ఏంటి అని కంగారు పడిపోతుంది.  అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Advertisement

Also Read :Podarillu Today Episode : శైలు దెబ్బకు కేశవ షాక్.. మాధవ్ కు ఆడుకున్న చక్రీ.. మనీష తో హ్యాపీ..

Related News

బాలు అక్కడ అంత సంపాదిస్తున్నాడా..? అస్సలు ఊహించలేదు భయ్యా..

Nindu Noorella Saavasam Serial Today Episode October 27th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అంజు గురించి వైజయంతికి నిజం చెప్పిన అమర్        

Podarillu TRP Rating : ‘పొదరిల్లు’ టీఆర్పీ రేటింగ్..అక్టోబర్ హైలెట్ ఎపిసోడ్స్..

Podarillu Today Episode : శైలు దెబ్బకు కేశవ షాక్.. మాధవ్ కు ఆడుకున్న చక్రీ.. మనీష తో హ్యాపీ..

Karthika Deepam 2 Serial Today Episode October 27th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ తనను కలిసిన నిజం మాలినికి చెప్పిన జ్యోత్స్న   

Illu Illalu Pillalu Today Episodes: వల్లి నిజంగానే మారిందా..? నర్మదాకు అనుమానం.. సాగర్ ఇరుక్కుంటాడా..?

Brahmamudi Serial Today Episode October 27th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: తప్పు ఒప్పుకున్న మేనేజర్ – ఎమోషనల్ అయిన నందు 

Big Stories

Advertisement
×