Konaseema: ఏపీలోని కోనసీమ జిల్లాలో ఓఎన్జీసీ ప్లాంట్ నుంచి గ్యాస్ లీక్ అయ్యింది. మామిడికుదురు మండలం నగరం గ్రామంలో తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. దీంతో అలర్టయిన ఓఎన్సీజీ అధికారులు, పరిసరాల ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు. మరోవైపు జాతీయ రహదారి బైపాస్‌పై రాకపోకలను నిలిపి వేశారు. ఇంతకీ ఘటన ఎలా జరిగింది?