E-Paper
Advertisement

విజయవాడకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా..!

విజయవాడకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా..!
Advertisement

Amit Shah: ఏపీలోని విజయవాడకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేరుకున్నారు. ప్రయాణంలో గన్నవరం విమానాశ్రయంలో అమిత్ షాకు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఘన స్వాగతం పలికారు. వీరితో పాటుగా రాష్ట్ర మంత్రులు అనిత, సత్యకుమార్, పయ్యావుల, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, సీఎస్, డీజీపీ అమిత్ షాకు స్వాగతం పలికారు.

రోడ్డు మార్గంలో..

రాష్ట్రంలోని బీజేపీ నేత మాధవ్ సహా పలువురు కీలక నేతల ఉన్నతాధికారుల హాజరయ్యారు. అయితే అమిత్ షా విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో విజయవాడకు అమిత్ షా చేరుకున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు ప్రభుత్వ పనితీరు విదానాన్ని అమిత్ షా అడిగి తెలుసుకున్నారు.

రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డు..

Advertisement

నేడు బి.ఆర్.అంబేద్కర్ కళావేదికలో ‘రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల’ ప్రదానోత్సవ కార్యక్రమం జరుగనుంది. దీంతో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా హజరయ్యారు. వీరితో పాటుగా గౌరవ అతిథిగా గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ హజరయ్యారు. ఇక సభా ప్రాంగణానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హజరయ్యారు. వీరందరికి రామోజీ గ్రూప్ CMD CH.కిరణ్ స్వాగతం పలికారు.

Also Read: బయట దొరికే పాస్తా కంటే 10 రెట్లు రుచిగా.. ఇంట్లోనే క్రీమీ చీజీ చికెన్ పాస్తా తయారీ విధానం!

Tags

Related News

ఏపీలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు.. నోటిఫికేషన్ విడుదల!

కాకినాడ జిల్లాలో ఘోరం.. 10వ తరగతి విద్యార్థులపై.. కుల వివక్షతో ప్రిన్సిపాల్, పీటీ టీచర్ దాడి!

ఏపీ రాజకీయాలు కొత్త మలుపు.. కూటమిలో భీమవరం వ్యవహారం భారీ కుదుపు, ఫ్రెండ్లీ పోటీకి బీజేపీ సై

తీవ్ర వాయుగుండంగా మారిన తుఫాన్.. ఈసారి ఏపీ వైపు, ఆ ప్రాంతాలు టార్గెట్

సిక్కోలు మేయర్ పీఠంపై వైసీపీ కన్ను.. మేయర్ అభ్యర్థి లక్ష్మిదేవి, టీడీపీ అసమ్మతిలపై ధర్మాన వల

ఏపీలో మినీ మున్సిపాలిటీ ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థులు జాబితా, కాకపోతే కొన్ని చోట్ల అభ్యర్థులపై

తొలిరోజే భగ్గుమన్న పల్లె పోరు.. పలు జిల్లాల్లో ఉద్రిక్తత, పోలీసులపైకి కారుతో దూసుకెళ్లిన బీజేపీ నేత!

Big Stories

Advertisement
×