E-Paper
Advertisement

రామోజీ అవార్డుల వేదికపై.. పవన్ కళ్యాణ్ స్ఫూర్తిదాయక ప్రసంగం!

రామోజీ అవార్డుల వేదికపై.. పవన్ కళ్యాణ్ స్ఫూర్తిదాయక ప్రసంగం!
Advertisement

Pawan Kalyan: విజయవాడలో నిర్వహించిన రామోజీ ఎక్స్‌లెన్స్‌ అవార్డుల కార్యక్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడారు. మనం సాధించేది విజయం అనేది సమాజం కోసం అందిచేలా ఉండాలని అధి భావితరాలకు అందించే స్ఫూర్తిదాచకంగా ఉండాలని పవన్ కళ్యాణ్ అన్నారు. అలాంటి స్ఫూర్తినిచ్చిన గోప్ప వ్యక్తి రామోజీరావు అని అన్నారు. ఆయన అందరికి దాయకం అని అన్నారు.

మోదీ నాయకత్వంలో..

ఒక వ్యక్తి వారి జీవితంలో సాధించిన విజయం కన్నా.. తన వల్ల సమాజంలో వచ్చిన మార్పు చాలా గొప్పదని పవన్ కళ్యాణ్ అన్నారు. మనిషికి పట్టుదల, సేవాభావ ఉంటే తన జీవితంలో మార్పు తీసుకొస్తున్న వ్యక్తులను గుర్తించి గౌరవించడం చాలా గొప్ప విషయం అని పవన్ అన్నారు. ఇక దేశ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రతిభ, వినూత్న ఆవిష్కరణలతోవికసిత్‌ భారత్‌-2047 వైపు దేశం వేగంగా అడుగులు వేస్తోందని పవన్ కళ్యాణ్ కోనియాడారు. సమాజ హితమే తన లక్ష్యంగా పనిచేస్తున్న వారికి రామోజీ ఎక్స్‌లెన్స్‌ అవార్డులు అర్థవంతమైన వేదిక అని పవన్ కళ్యాణ్ కొనియాడారు.

ఆసియాలోనే..

Advertisement

ఓక సాధారణ రైతు కుటుంబంలో పుట్టి స్వతహగా తన కృషి పట్టుదలతో నేడు ఈనాడు-ఈటీవీ వంటి సంస్థలను నిర్మించారని పవన్ కళ్యాణ్ అన్నారు. అంతే కాకుండా ఆసియాలోనే ప్రముఖమైన సినీ నిర్మాణ కేంద్రంగా రామోజీ ఫిల్మ్‌సిటీని అభివృద్ధి చెందిదని పవన్ గుర్తు చేశారు. దీంతో పాటుగా తెలుగు పత్రికా రంగానికి, తెలుగు భాషకు చేసిన సేవలు గుర్తించుకోదగినవని రామోజీ గారి క్రమశిక్షణ, కొత్తగా ఆలోచించేతత్వం నేటి తరానికి స్ఫూర్తిదాయకం అని పవన్ కళ్యాణ్ కోనియాడారు.

Also read: బిగ్ బాస్ 10లో నా ప్రయాణం ముగిసింది.. రీ ఎంట్రీ పై రోహిత్ క్లారిటీ.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!

Tags

Related News

ఏపీలో ఘోర ప్రమాదం.. విద్యార్థులపైకి దూసుకెళ్లిన ట్రాక్టర్!

విజయవాడకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా..!

ఏపీలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు.. నోటిఫికేషన్ విడుదల!

కాకినాడ జిల్లాలో ఘోరం.. 10వ తరగతి విద్యార్థులపై.. కుల వివక్షతో ప్రిన్సిపాల్, పీటీ టీచర్ దాడి!

ఏపీ రాజకీయాలు కొత్త మలుపు.. కూటమిలో భీమవరం వ్యవహారం భారీ కుదుపు, ఫ్రెండ్లీ పోటీకి బీజేపీ సై

తీవ్ర వాయుగుండంగా మారిన తుఫాన్.. ఈసారి ఏపీ వైపు, ఆ ప్రాంతాలు టార్గెట్

సిక్కోలు మేయర్ పీఠంపై వైసీపీ కన్ను.. మేయర్ అభ్యర్థి లక్ష్మిదేవి, టీడీపీ అసమ్మతిలపై ధర్మాన వల

Big Stories

Advertisement
×