BigTV English

Modi praises Autism boy: యువశక్తికి అతనో పవర్‌ హౌస్‌.. ఆటిజం బాలుడిపై మోదీ ప్రశంసలు..

Modi praises Autism boy: యువశక్తికి అతనో పవర్‌ హౌస్‌.. ఆటిజం బాలుడిపై మోదీ ప్రశంసలు..

Modi praises Autism boy: కడప జిల్లా పొద్దుటూరుకు చెందిన ప్రతిభావంతుడు, రాష్ట్రపతి అవార్డు గ్రహీత కామిశెట్టి వెంకట్ పై ప్రధాని మోదీపై ప్రశంసలు కురించారు. శనివారం వరంగల్ పర్యటనకు వచ్చిన మోదీ సభా వేదిక ప్రాంగణంలో వెంకట్ ను కలిశారు. అతని ప్రతిభను మెచ్చుకున్నారు.


విభిన్న ప్రతిభాంతులను ప్రోత్సహిస్తే వారూ అందరిలానే అద్భుతాలు సాధిస్తారని మోదీ చెప్పారు. ప్రధానిని కలవడంపై వెంకట్ తల్లిదండ్రులు ఆనందాన్ని వ్యక్తం చేశారు.

వెంకట్ ప్రతిభ యువశక్తికి ఒక పవర్‌హౌస్ అని మోదీ ట్వీట్ చేశారు. వరంగల్ సభ తర్వాత ట్వీట్ చేసిన మోదీ.. ఆటిజం అతని ప్రతిభను అడ్డుకోలేకపోయిందని పేర్కొన్నారు. నాటు నాటు పాట పాడటంతోపాటు డ్యాన్స్ కూడా చేశాడని తెలిపారు. కామిశెట్టి వెంకట్ మనోధైర్యానికి సెల్యూట్ అంటూ అభినందించారు మోదీ.


Related News

Anantapur News: ఏపీలో షాకింగ్ ఘటన.. బస్సు ఆపలేదని మహిళ ఆగ్రహం.. డ్రైవర్ చెంప పగలకొట్టింది

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు, అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Big Stories

×