E-Paper
Advertisement

జెడ్పీ పదవుల పంపకాలు చిచ్చు.. రాజీనామా చేసే ఆలోచన‌లో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి?

జెడ్పీ పదవుల పంపకాలు చిచ్చు.. రాజీనామా చేసే ఆలోచన‌లో ఎమ్మెల్యే  ఆదినారాయణ రెడ్డి?
Advertisement

MLA Adinarayana Reddy: జెడ్పీ పదవుల వ్యవహారం కూటమిలో చిచ్చు మొదలైంది. తమ వారసులకు పీఠాలు అప్పగించాలని భావిస్తున్న కొందరు నేతలకు ఊహించని షాక్ తగిలింది. ఈ క్రమంలో పార్టీకి గుడ్ బై చెప్పాలని భావిస్తున్నారట బీజేపీ ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి. ఈ వ్యవహారంపై ఆయన మీడియా ముందుకు రానున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికలు, సీట్లు, పదవుల పంపకాల వ్యవహారం కూటమిలో చిచ్చు రేగుతోంది. మొన్నటికి మొన్న నర్సాపురం ఎంపీ, కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ సీట్లు కేటాయింపు ఆగ్రహం వ్యక్తం చేశారు. నర్సాపురం మున్సిపాలిటీలో బీజేపీ ఫ్రెండ్లీ కంటెస్టు చేస్తుందని తేల్చి చెప్పేశారు. ఆ తర్వాత ఆయనతో కూటమి నేతలు మంతనాలు జరిపినట్టు తెలుస్తోంది.

Advertisement

మరోవైపు గడిచిన రెండు రోజులుగా జెడ్పీ పదవుల పంపకాలపై కూటమిలో చర్చ జరిగింది. సీఎం చంద్రబాబుతో జనసేన నుంచి నాదెండ్ల, బీజేపీ నుంచి మాధవ్ మంతనాలు చేశారు. చివరకు జనసేనకు నాలుగు జెడ్పీలు, బీజేపీకి ఒక జెడ్పీ ఓకే చేశారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో వైస్ ఛైర్మన్లను కేటాయించింది. దీనిపై బీజేపీలో అసంతృప్తి మొదలైంది.

Related News

అక్వాన్ తుఫాన్ తీరం దాటిందో‌చ్.. ఏపీకి పెద్ద గండం తప్పింది, కుమ్మేస్తున్న భారీ వర్షాలు

‘బిగ్‌ టీవీ’ ముందే చెప్పింది.. జెడ్పీ పీఠాలపై లిస్టు ఇదిగో, ఎవరు ఎక్కడెక్కడంటే..

అక్వాన్ తుఫాన్ ఎఫెక్ట్.. రేపు విద్యా సంస్థలకు సెలవు!

బీటెక్ రవి ధర్నాపై.. ఎంపీ అవినాష్ రెడ్డి సెటైర్లు!

ఏపీ ప్రభుత్వానికి కృష్ణా ట్రిబ్యునల్ బిగ్ షాక్.. ఆ ప్రాజెక్టు గేట్లు మూసివేత?

ఏపీలో మూడో విడత పంచాయతీ ఎన్నికలకు.. నోటిఫికేషన్ విడుదల!

ఆంధ్ర-ఒడిశా వైపు.. తుఫాన్, ఎప్పుడు.. ఎక్కడ తీరం దాటనుందంటే?

Big Stories

Advertisement
×