E-Paper
Advertisement

అక్వాన్ తుఫాన్ ఎఫెక్ట్.. రేపు విద్యా సంస్థలకు సెలవు!

అక్వాన్ తుఫాన్ ఎఫెక్ట్.. రేపు విద్యా సంస్థలకు సెలవు!
Advertisement

Srikakulam Schools: శ్రీకాకుళం అక్వాన్ తుఫాన్ నేపధ్యంలో రేపు విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. దీంతో పలాస రెవెన్యూ డివిజన్ లో అన్ని మండలాల్లో విద్యా సంస్దలకు అధికారులు సెలవు ప్రకటించారు. జిల్లాలో తీరప్రాంత 11 మండలాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.

హెచ్చరికలు జారీ..

జిల్లాలోని తీర ప్రాంత మండలాలైన రణస్థలం, ఎచ్చెర్ల, శ్రీకాకుళం, గార, పోలాకి, సంతబొమ్మాళి, వజ్రపుకొత్తూరు, మందస, సోంపేట, కవిటి, ఇచ్ఛాపురం మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని అంగన్‌వాడీ కేంద్రాలకు పూర్తిగా రేపు సెలవు ప్రకటించారు. అక్వాన్ తఫాన్ కారణంగా జిల్లాల్లో రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందరి అధికారులు తెలిపారు.

గోపాల్‌పూర్‌ సమీపంలో..

Advertisement

అక్వాన్ తుఫాన్ రేపు మధ్యాహ్నం నరసాపురం – పూరీ మధ్య గోపాల్‌పూర్‌ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఒరిస్సాలో అధిక వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో బహుదా నది పరివాహక ప్రాంతాన్ని అధికారులు అలర్ట్ చేసారు. ఇచ్ఛాపురంలో పలు ప్రాంతాలకు వరద ముప్పు ఉందని అటువైపు ఏవరు వెల్లవద్దని అధికారులు తెలిపారు.

Also read: లవ్ బ్రేకప్ పై కన్నీళ్లు పెట్టుకున్న అనన్య.. సారీ చెప్పిన వర్ష!

Tags

Related News

బీటెక్ రవి ధర్నాపై.. ఎంపీ అవినాష్ రెడ్డి సెటైర్లు!

ఏపీ ప్రభుత్వానికి కృష్ణా ట్రిబ్యునల్ బిగ్ షాక్.. ఆ ప్రాజెక్టు గేట్లు మూసివేత?

ఏపీలో మూడో విడత పంచాయతీ ఎన్నికలకు.. నోటిఫికేషన్ విడుదల!

ఆంధ్ర-ఒడిశా వైపు.. తుఫాన్, ఎప్పుడు.. ఎక్కడ తీరం దాటనుందంటే?

బోత్స అనూష పిటిషన్‌పై.. హైకోర్టు సంచలన తీర్పు..!

ఏపీలో జెడ్పీ పీఠాల పంపకాలు.. కొనసాగుతున్న ఉత్కంఠ, సీఎం చంద్రబాబుతో మరోమారు చర్చలు

ట్రావెల్ బస్సు బోల్తా, స్పాట్‌లో 40 మంది ప్రయాణికులు, అనంతపురం, పల్నాడు జిల్లాల్లో ఘోర ప్రమాదాలు

Big Stories

Advertisement
×