E-Paper
Advertisement

AP ECET Results 2024: ఏపీ ఈసెట్ ఫలితాలు రిలీజ్.. ఎలా చెక్ చేసుకోవాలంటే..?

AP ECET Results 2024: ఏపీ ఈసెట్ ఫలితాలు రిలీజ్.. ఎలా చెక్ చేసుకోవాలంటే..?
Advertisement

AP ECET Results 2024(Latest news in Andhra Pradesh): ఏపీ ఈసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. మూడేళ్ల పాలిటెక్నిక్ కోర్సుల అనంతరం 2024 సంవత్సరంలో ఇంజనీరింగ్ కోర్సుల్లో రెండో ఏడాది ప్రవేశం కోసం నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాలను ఇవాళ ఉదయం 11 గంటలకు విడుదల చేశారు. ఈ మేరకు అనంతపురం జేఎన్టీయూ Andhra Pradesh ECET 2024 Result విడుదల చేసినట్లు ప్రకటించింది.

ఎలా చెక్ చేసుకోవాలంటే..

Advertisement

cets.apsche.ap.gov.in వెబ్ సైట్ ద్వారా హాల్ టికెట్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీని ఎంటర్ చేసి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకున్న అనతంరం ఫలితాలను ర్యాంక్ కార్డు రూపంలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ మేరకు ఈసెట్ ఫలితాల్లో అర్హత పొందిన విద్యార్థులు కౌన్సిలింగ్ కు హాజరు కావాల్సి ఉంటుంది.

మే 8వ తేదీన జరిగిన ఏపీ ఈసెట్ పరీక్షను రాష్ట్ర వ్యాప్తంగా 14 కేంద్రాల్లో నిర్వహించారు. ఈ తరుణంలో జరిగిన పరీక్షకు 36,369 మంది విద్యార్థులు హాజరయ్యారు. కాగా, ఈ పరీక్ష ద్వారా డిప్లొమా, పాలిటెక్నిక్, బీఎస్సీ(మ్యాథ్స్) డిగ్రీలు చదివిన విద్యార్థులకు ఈసెట్ పరీక్ష ఫలితాల ఆధారంగా ఇంజినీరింగ్ రెండో సంవత్సరంలో ప్రవేశాలు ఉంటాయి. బీటెక్, బీఫార్మసీలో నేరుగా చేరవచ్చు.

Tags

Related News

రూ.1000 కోట్ల ఆస్తి.. వేలాది కుటుంబాల ఇళ్ల కల నెరవేర్చిన మంత్రి లోకేశ్

ఆంధ్రప్రదేశ్‌కి దక్కిన అరుదైన గౌరవం.. బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్‌గా ఏపీకి అంతర్జాతీయ అవార్డు

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Big Stories

Advertisement
×