E-Paper
Advertisement

ఉప్పాడ తీరంలో బంగారం కోసం వేట.. ఇసుక తిన్నెలను వడపోస్తున్న స్థానికులు!

ఉప్పాడ తీరంలో బంగారం కోసం వేట.. ఇసుక తిన్నెలను వడపోస్తున్న స్థానికులు!
Advertisement

Uppada Beach: ఏపీలోపి కాకినాడ జిల్లాలో ఓ సంఘటన మళ్లీ చర్చనీయాంశంగా మారింది. జిల్లాలోని ప్రసిద్ధ ఉప్పాడ సముద్రతీరంలో బంగారం కోసం అక్కడి స్థానికులు వెతకటం మళ్లీ ప్రారంభించారు. దీంతో ఈ సంఘటన ఇప్పడు అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక వివరాల్లోకి వెలితే.. ఏపీలో ఇప్పటికే తీవ్రంగా తుఫానులు, అల్పపీడనాల ప్రభావంతో సముద్ర తీర ప్రాంతాల్లో అలలు ఎగిసి పడుతున్నాయి. దీంతో అలలో బంగారం కొట్టుకువస్తుందనే నమ్మకంతో అక్కడి స్థానిక మత్స్యకారులు, ప్రజలు తీరప్రాతానికి భారీగా చురుకుని, సముద్రంలోని అలలు తీరప్రాంతానికి వచ్చిన ఇసుక తెప్పలను వలలు, జల్లెడలు చేతపట్టుకుని ఆ ఇసుకును వడపోస్తున్నారు. దాంట్లో బంగారం ఉంటుదనే ఆశతో గాలిస్తున్నారు.

కోతకు గురై మునిగిపోయిన ఇళ్లు..

అయితే గతంలో సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నటవంటి గ్రామాలు గతంలో అలల దాడికి లోనై సముద్ర తీరంలో ఉన్న పాత ఇళ్లు, పురాతన గుళ్లు, కట్టడాలు సముద్రంలో మునిగిపోయాయి. దీంతో తుఫాను వచ్చే సమయంలో సముద్రంలో ఎగిసి పడుతున్న అలలకు అడుగున ఉన్న ఆభరణాలు, బంగారు పూసలు అలల వేగానికి గురై తీరప్రాంతానికి వస్తయని అక్కడి ప్రాంత ప్రజలు నమ్ముతారు. దీంతో ఇలా వడపోత ద్వారా అవి దొరుకుతాయని నమ్ముతారు.

హెచ్చరికలు జారీ..

Advertisement

అయితే అక్కడి స్థానికుల్లో కొంత మందికి చిన్న బంగారం ముక్కలు దొరకంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వందల మంది అక్కడికి చేరుకుని మహిళలు, పిల్లలు, వృద్ధులు అంతా కలిసి బంగారం కోసం వేటాడుతున్నారు. దీంతో ఓ పక్క అధికారులు సముద్రపు అలలు ఉధృతంగా ఉన్న సమయంలో తీరం వద్ద వెల్లవద్దని చెప్పని వినకుండా అక్కడి ప్రజలు వెల్లడంతో ఇప్పడు ఈ వార్త హట్ టాపిక్ గా మారింది.

Also read: కెటిఆర్‌కు కొండా సురేఖ క్షమాపణలు.. ఉద్దేశపూర్వకంగా అనలేదని క్లారిటీ ఇచ్చిన సురేఖ!

Tags

Related News

కోనసీమలో చంద్రబాబు పర్యటన.. తుఫాన్ బాధితులకు గుడ్ న్యూస్.. అధికారులకు కీలక ఆదేశాలు!

ఆదోని మున్సిపల్ పోరులో ఊహించని ట్విస్ట్.. తిరగబడిన జనసేన నాయకులు!

స్థానిక సంస్థల ఎన్నికలు.. రెబల్స్‌‌పై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చ, రెండో ఆలోచనకు నో ఛాన్స్

ఏపీపై షెన్‌జెన్‌ ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఫోకస్.. రియాక్టయిన మంత్రి లోకేష్, రంగంలోకి అధికారులు

అర్నబ్ తుఫాను అల్లకల్లోలం.. నేరుగా రంగంలోకి దిగిన సీఎం చంద్రబాబు, కరెంటు లేదని ప్రజల..

అర్నబ్ సైక్లోన్ ఎఫెక్ట్.. ఏపీలోని పాఠశాలలకు సెలవు, ఆ సమయంలో పరీక్షలు

ఏపీలో ‘అర్నబ్’ తుఫాన్ కదలికలపై.. సచివాలయంలో చంద్రబాబు రాత్రంతా పర్యవేక్షణ!

Big Stories

Advertisement
×