E-Paper
Advertisement

పరిషత్ ఎన్నికల్లో కూటమి జోరు.. పరువు నిలబెట్టుకున్న వైసీపీ, అల్లూరి జెడ్పీలో ఫ్యాన్ జోరు!

పరిషత్ ఎన్నికల్లో కూటమి జోరు.. పరువు నిలబెట్టుకున్న వైసీపీ, అల్లూరి జెడ్పీలో ఫ్యాన్ జోరు!
Advertisement

AP Parishad Election-2026: ఏపీలో జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో కూటమి సత్తా చాటింది. కార్పొరేషన్, మున్సిపాలిటీలు కాకుండా పరిషత్ ఎన్నికల్లో కూటమి పార్టీలు సత్తా చాటాయి. పొత్తుల విషయంలో చివరివరకు కాస్త తర్జనభర్జన కొనసాగినా కొన్ని జిల్లాల్లోని టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు బరిలోకి దిగడంతో చిన్నపాటి దెబ్బ కొట్టింది. ఈ క్రమంలో అల్లూరు జిల్లా జెడ్పీని వైసీపీ దాదాపు కైవసం చేసుకునట్టే !

Related News

కూటమికి ప్రభుత్వానికి ఊహించని షాక్.. రాజానగరంలో వైసీపీ ఘనవిజయం!

కూటమి ఆధిపత్యానికి జక్కంపూడి రాజా చెక్.. మాజీ ఎమ్మెల్యే స్కెచ్‌తో తిరగబడ్డ ఫలితాలు!

బలిజిపేట జెడ్పీటీసీ కౌంటింగ్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత.. వైసీపీ నేతలు భారీగా ధర్నా!

అవకాశం ఉంటే రే*ప్ కేసు కూడా పెట్టేవారేమో! నల్లపాడు పోలీసులపై అంబటి షాకింగ్ కామెంట్స్

కౌంటింగ్‌కు ముందు రోజే మరణం.. వైసిపిపై 352 ఓట్లతో జనసేన MPTCగా ఘన విజయం!

ఇల్లత్తూరు ఎంపీటీసీ ఫలితంపై ఉద్రిక్తత.. మాజీ మంత్రి రోజా ధర్నా..!

బాలకృష్ణ పీఏ ఎంట్రీతో రాజుకున్న వివాదం.. హిందూపురం కౌంటింగ్ సెంటర్ వద్ద రచ్చ రచ్చ!

Big Stories

Advertisement
×