E-Paper
Advertisement

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి హిట్ సినిమాలు.. వీటిని మిస్ అవ్వకండి..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి హిట్ సినిమాలు.. వీటిని మిస్ అవ్వకండి..
Advertisement

Sunday TV Movies : ప్రతి ఆదివారం కొత్త సినిమాలు చూస్తూ ఇంట్లోనే ఉండి ఎంజాయ్ చేయాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు . ఇటీవల కాలంలో వీకెండ్ వచ్చే సినిమాలకు కూడా డిమాండ్ పెరగడంతో ఎక్కువ మంది సినిమాలు చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ప్రతి భారం కూడా బోలెడు కొత్త సినిమాలు పలకరించడంతో ప్రతి ఒక్కరు కూడా సినిమాలో చూడాలని ఆశ పడుతూ ఉంటారు అయితే కేవలం థియేటర్లో వచ్చే సినిమాలు మాత్రమే కాదు అటు టీవీ చానల్స్ లోకి కూడా బోలెడు సినిమాలు వచ్చేస్తాయి. ఇక ఆలస్యం ఎందుకు ఈ ఆదివారం ఏ టీవీ ఛానల్ కి ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒకసారి మనం ఇక్కడ చూసేద్దాం..

జెమిని టీవీ..

బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరయల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది.. ఎక్కువమంది ఇక్కడ వచ్చే సినిమాలు చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు..

Advertisement

ఉద‌యం 6 గంట‌ల‌కు – జెంటిల్‌మెన్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – డార్లింగ్‌

Advertisement

మధ్యాహ్నం 12 గంట‌లకు – వార‌సుడు

మధ్యాహ్నం 3 గంట‌లకు – టెంప‌ర్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – రాజా

రాత్రి 9.30 గంట‌ల‌కు – శ్రీకారం

జెమిని లైఫ్..

ఉద‌యం 11 గంట‌ల‌కు – ఇరుగిల్లు పొరుగిల్లు

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – పసివాడి ప్రాణం

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉద‌యం 7 గంట‌ల‌కు – వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్‌

ఉద‌యం 10 గంట‌ల‌కు – ఊస‌ర‌వెళ్లి

మధ్యాహ్నం 1 గంటకు – భ‌ద్ర‌

సాయంత్రం 4 గంట‌ల‌కు – స‌ర‌దా బుల్లోడు

రాత్రి 7 గంట‌ల‌కు – ల‌వ‌కుశ‌

రాత్రి 10 గంట‌ల‌కు – ఎవ‌రు

స్టార్ మా మూవీస్

ఉద‌యం 7 గంట‌ల‌కు – మ‌ర్యాద రామ‌న్న‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – ప్ర‌తి రోజూ పండ‌గే

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – RRR

సాయంత్రం 3 గంట‌ల‌కు – క్రాక్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – పోకిరి

రాత్రి 9.30 గంట‌ల‌కు – డీజే టిల్లు

స్టార్ మా గోల్డ్..

ఉద‌యం 5 గంట‌ల‌కు – ఉద‌య రాగం

ఉద‌యం 8 గంట‌ల‌కు – బెదురులంక 2012

ఉద‌యం 11 గంట‌లకు – అర్జున్

మధ్యాహ్నం 2 గంట‌లకు – ఉయ్యాలా జంపాలా

సాయంత్రం 5 గంట‌లకు – భ‌లే భ‌లే మగాడివోయ్‌

రాత్రి 8 గంట‌లకు – శ్రీనివాస క‌ల్యాణం

రాత్రి 11 గంట‌ల‌కు – బెదురులంక 2012

ఈటీవీ సినిమాలు..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉద‌యం 7 గంట‌ల‌కు – ఘ‌టోత్క‌చుడు

ఉద‌యం 10 గంట‌ల‌కు – బంగారు పంజ‌రం

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – పండ‌గ‌

సాయంత్రం 4 గంట‌ల‌కు – అప‌రాధి

రాత్రి 7 గంట‌ల‌కు – దీపావ‌ళి

రాత్రి 10 గంట‌ల‌కు – కృష్ణా రామ‌

ఈటీవీ ప్లస్..

ఉద‌యం 9 గంట‌ల‌కు – లిటిల్ హార్ట్స్‌

మధ్యాహ్నం 3 గంటల‌కు – హిట్ 3

సాయంత్రం 6.30 గంట‌ల‌కు – మా ఇంటి

ఈటీవీ..

ఉద‌యం 9 గంటల‌కు – మా ఇంటి దీపావ‌ళి

జీతెలుగు..

ఉద‌యం 9 గంట‌ల‌కు – మిడిల్‌క్లాస్‌

ఉద‌యం 10.30 గంట‌ల‌కు – సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు

మ‌ధ్యాహ్నం 1.30 గంట‌ల‌కు – వీరభ‌ద్రుడు

సాయంత్రం 4. 30 గంట‌ల‌కు – సంక్రాంతికి వ‌స్తున్నాం

జీ సినిమాలు..

ఉద‌యం 7 గంట‌ల‌కు – అర్జున్ సుర‌వ‌రం

ఉద‌యం 9 గంట‌ల‌కు – గుర్రం పాపిరెడ్డి

మధ్యాహ్నం 12 గంట‌లకు – ఇంద్ర‌

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – అర‌వింద స‌మేత‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – భ‌గ‌వంత్ కేస‌రి

రాత్రి 9 గంట‌ల‌కు – రావ‌ణాసుర‌

స్టార్ మా..

ఉద‌యం 9 గంట‌ల‌కు – అఖండ‌

మధ్యాహ్నం 1 గంట‌కు – పుష్ప‌

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – మ్యాడ్‌2

రాత్రి 9 గంట‌ల‌కు – మార్క్‌

ఈ  ఆదివారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Also Read :Gundeninda GudiGantalu Today episode: ప్రభా కక్కుర్తి.. రోహిణి ప్లాన్ సక్సెస్.. మనోజ్ ఫుల్ హ్యాపీ..

Related News

Nindu Noorella Saavasam Serial Today Episode November 8th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  రామ్మూర్తి ఇంట్లో ఉన్న పార్థును మిస్సమ్మ చూస్తుందా..? 

బిగ్ బాస్ 10 తొమ్మిదో వారం నో ఎలిమినేషన్.. సేఫ్ జోన్ లో టాప్ కంటెస్టెంట్

పేల్చాల్సిన టైమ్ లో పేల్చకపోతే గన్ రివర్స్ అవుతుంది.. నీతూ వినమ్మా సరిగ్గా!

పాటలు కట్టి బ్రాండ్ చేయాల్సిన పనిలేదు… త్రిగుణ్ కి ఇచ్చి పడేసిన నాగార్జున

అతనో నక్క.. మగాడే కాదు.. దెబ్జానీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన నాగ్!

ఘనంగా ఇల్లు ఇల్లాలు పిల్లలు నర్మదా వివాహం… ఫోటోలు వైరల్!

ప్లీజ్ దీపావళికి క్రాకర్స్ పేల్చండి.. ఫ్యాన్స్ ను రిక్వెస్ట్ చేసిన బాలు!

Big Stories

Advertisement
×