E-Paper
Advertisement

ఇల్లత్తూరు ఎంపీటీసీ ఫలితంపై ఉద్రిక్తత.. మాజీ మంత్రి రోజా ధర్నా..!

ఇల్లత్తూరు ఎంపీటీసీ ఫలితంపై ఉద్రిక్తత.. మాజీ మంత్రి రోజా ధర్నా..!
Advertisement

Roja Protest: ఆంద్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా నగిరి డిగ్రీ కాలేజ్ ముందు వైసీపీ పార్టీ మాజీ మంత్రి రోజా నిరసన తెలిపారు. ఎన్నికల్లో విజయపురం మండలం ఇల్లత్తూరులో ఎంపీటీసీ స్ధానాన్ని వైసీపీ విజయం సాదించింది. కానీ టిడిపి గెలిచిందంటూ ప్రకటన చేశారంటూ మాజీ మంత్రి రోజా ఆరోపణలు చేశారు.

మాజీ మంత్రి రోజా నిరసణ..

అయితే ఈ ఎన్నికకు మళ్లీ రికౌంటింగ్ నిర్వహించాలని అధికారులను కోరారు. దీంతో అక్కడి వైపీపీ పార్టీ నుండి ఎంపీపీ అభ్యర్థిని పోలీసులు పోలీంగ్ కౌంటింగ్ కేంద్రం నుండి బయటకు పోలీసులు గెంటేసారు. దీంతో రీకౌంటింగ్ చేసి న్యాయం జరపాలంటూ కౌంటింగ్ కేంద్రం ముందు మాజీ మంత్రి రోజా వైసీపీ శ్రేణులు భారీగా అక్కడి బైటాయించి ధర్నా నిర్వహించారు. దీంతో అక్కడి కోద్ది సేపు ఉద్రిక్తత పరిస్థితులు నెలకోన్నాయి. పోలీసుల అక్కడికి చేరుకోని భారీగా కార్యకర్తలను పంపించారు.

Advertisement

Also Read: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఫలితాల్లో కూటమి హవా.. పులివెందులలో టీడీపీ విక్టరీ.. ఇంకా ఎక్కడెక్కడ గెలిచారంటే?

Tags

Related News

కౌంటింగ్‌కు ముందు రోజే మరణం.. వైసిపిపై 352 ఓట్లతో జనసేన MPTCగా ఘన విజయం!

బాలకృష్ణ పీఏ ఎంట్రీతో రాజుకున్న వివాదం.. హిందూపురం కౌంటింగ్ సెంటర్ వద్ద రచ్చ రచ్చ!

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఫలితాల్లో కూటమి హవా.. పులివెందులలో టీడీపీ విక్టరీ.. ఇంకా ఎక్కడెక్కడ గెలిచారంటే?

పులివెందులలో హోరా హోరీ.. ఆధిక్యంలో వైసీపీ పార్టీ.. వెనుకంజలో టీడీపీ!

ఏపీ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాలు నేడే.. ఓట్ల లెక్కింపు షురూ.. కౌంటింగ్ కేంద్రాల్లో టెన్షన్ టెన్షన్!

చీరాలలో కాంగ్రెస్ సంచలనం.. కూటమికి వైఎస్ షర్మిలా రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్!

కౌంటింగ్ ముంగిట విషాదం.. జనసేన MPTC అభ్యర్థి మృతి!

Big Stories

Advertisement
×