BigTV English

Vallabbhaneni Balashowry : వైసీపీకి షాక్..! మచిలీపట్నం ఎంపీ బాలశౌరి రాజీనామా..!

Vallabbhaneni Balashowry : వైసీపీకి షాక్..! మచిలీపట్నం ఎంపీ బాలశౌరి రాజీనామా..!

Vallabbhaneni Balashowry : ఇన్‌ఛార్జ్‌ల మార్పు వైసీపీలో నిరసన జ్వాలలకు ఆజ్యం పోసింది. ఇప్పటికే పలువురు నేతలు అధికార పార్టీకీ రాజీనామా చేశారు. తాజాగా మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి వైసీపీకి రాజీనామా చేశారు.


బాలశౌరి గుంటూరు ఎంపీ టికెట్ ఆశించి భంగపడ్డట్టు సమాచారం. పార్టీలో తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వట్లేదని ఆయన అసంతృప్తిగా ఉన్నారు. గతకొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన జనసేన పార్టీలో చేరనున్నట్లు ఆయన ప్రకటించారు. రాజీనామా లేఖను ఆ పార్టీ అధినేత సీఎం జగన్‌కు పంపినట్టు ఎంపీ బాలశౌరి తెలిపారు.


Related News

East Godavari News: కాసేపట్లో పెళ్లి.. మొదటి భార్యతో పెళ్లికొడుకు పరార్‌, అసలు మేటరేంటి?

Pulivendula ByPoll: పులివెందులలో పోలింగ్.. నన్ను బంధించారన్న వైసీపీ అభ్యర్థి, జగన్ ఖర్చు రూ100 కోట్లు

AP Liquor Case: ఏపీ లిక్కర్ కేసు.. ఐపీఎస్ ఆంజనేయుల పేరు, ముడుపుల చేర్చడంలో వారే కీలకం

Pulivendula bypoll: పులివెందుల జెడ్పీ బైపోల్.. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు, ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్ట్

Free Bus: ఉచిత బస్సు.. వైసీపీ విమర్శలను జనం నమ్మేస్తారా?

Tollywood Producers: ఏపీకి చేరిన సినిమా పంచాయితీ.. మంత్రి దుర్గేష్ తో ఫిలిం చాంబర్ నేతల సమావేశం

Big Stories

×