BigTV English
Balineni: బాలినేని ముందు జగన్ తగ్గారా? నెగ్గారా?.. ఒంగోలు వార్ ముగిసినట్టేనా?

Balineni: బాలినేని ముందు జగన్ తగ్గారా? నెగ్గారా?.. ఒంగోలు వార్ ముగిసినట్టేనా?

Balineni: జగన్మోహన్‌రెడ్డి మహా ఖతర్నాక్ అంటారు. ఎంతటివారైనా ఆయన ముందు జీహుజూర్ అనాల్సిందేనంటారు. అలాంటిది.. ఆయన్ను ధిక్కరించి.. పార్టీలో నెగ్గుకురావడమంటే మాటలా? కానీ, బాలినేని సాధించారు. పట్టుబట్టి.. పంతం నెగ్గించుకున్నారు. ఒంగోలు డీఎస్పీని ఎట్టకేళకు బదిలీ చేయించుకున్నారు. మరి, ఇంతటితో వివాదం ముగిసిపోయినట్టేనా? బాలినేని మళ్లీ జగన్‌ బలగంగా మారిపోతారా? అలకలు, అసంతృప్తులు, రాజీనామాలు పక్కన పెట్టేసినట్టేనా? ఇది టీకప్పులో తుఫానా? రానున్న రాజకీయ తుఫాను హెచ్చరికా? బావాబావమరిదిల ఆధిపత్య పోరుతో పార్టీ అధినేత జగన్ నలిగిపోతున్నారు. […]

Tufan: ఎండాకాలంలో వానాకాలం.. తుఫాన్ కూడా.. ఇదేం పోయేకాలం?
Balineni: పట్టు బట్టి, పంతం నెగ్గిన బాలినేని.. ఖాకీ, ఖద్దర్ మిలాఖత్!?
AP: పది ఫలితాలు విడుదల.. హైలైట్స్ ఇవే..
Chota News: ఫటాఫట్ చోటాన్యూస్.. చిన్నచిన్న వార్తల సమాహారం..
Love Marriage: జపాన్ భామ.. తెలుగబ్బాయి.. భద్రాద్రిలో బాజా భజంత్రీలు..
Balineni: గోనె అన్నారు.. బాలినేని ఏడ్చారు.. ఏమన్నారు? ఎందుకేడ్చారు? తెలియాల్సిందే..

Balineni: గోనె అన్నారు.. బాలినేని ఏడ్చారు.. ఏమన్నారు? ఎందుకేడ్చారు? తెలియాల్సిందే..

Balineni: బాలినేని శ్రీనివాసరెడ్డి. వైసీపీలో రెబెల్ ఎమ్మెల్యేగా మారబోతున్నారు. ఇప్పటికే రీజనల్ కో ఆర్డినేటర్ పదవికి రాజీనామా చేశారు. జగన్ పిలింపుకుని మాట్లాడినా దారికి రాలేదు. బాలినేని పార్టీని వీడుతున్నారని.. టీడీపీ, జనసేనలతో టచ్‌లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. తనపై సజ్జల, వైవీ సుబ్బారెడ్డిలే కుట్ర చేస్తున్నారనేది ఆయన ఆరోపణ. జిల్లాలో తనను ఏకాకిని చేస్తున్నారని.. తన పలుకుబడిని తగ్గిస్తున్నారని.. కనీసం ఓ డీఎస్పీని కూడా వేయించుకోలేకపోతున్నానని.. ఇలా చాలా కారణాలే చెబుతున్నారు. అన్నీ విన్నాక కూడా.. […]

Vijayawada: డ్రైనేజీలో గల్లంతైన బాలుడు దుర్మరణం.. ఈ పాపం ఎవరిది?
Amaravati: రాజధానిలో పేదలకు ఇళ్ల పట్టాలు.. హైకోర్టు గ్రీన్‌సిగ్నల్.. రైతులకు షాక్..
Jagan : కల్యాణమస్తు, షాదీ తోఫా నగదు జమ .. లబ్ధిదారులు ఎంతమందంటే.?
ACB Raids: ఏపీలో ఏసీబీ సంచలన రైడ్స్.. ఇదేనా కారణం? ఆయనేనా డైరెక్షన్?
Rajashyamala yagam : రాజశ్యామల యాగంపై ఆగమాగం.. ఇక్కడ జగన్, అక్కడ కేసీఆర్
Viveka Murder Case: ఆ రోజు రాత్రి.. అవినాష్‌రెడ్డి 7 సార్లు ఫోన్.. కాల్స్‌ లిస్ట్ బయటపెట్టిన సీబీఐ..
ACB : దుర్గ గుడి సూపరింటెండెంట్ ఇంట్లో ఏసీబీ సోదాలు.. భారీగా ఆస్తులు గుర్తింపు..

ACB : దుర్గ గుడి సూపరింటెండెంట్ ఇంట్లో ఏసీబీ సోదాలు.. భారీగా ఆస్తులు గుర్తింపు..

ACB raids in ap today: విజయవాడ దుర్గగుడి సూపరింటెండెంట్‌ వాసా నగేష్‌ ఇంటిలో ఏసీబీ సోదాలు చేసింది. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలు రావడంతో తనిఖీలు చేపట్టింది. విజయవాడ కుమ్మరిపాలెం కూడలి లోటస్‌ అపార్టుమెంట్‌లోని నగష్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ద్వారకా తిరుమల, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం, నిడదవోలు, భీమడోలు ప్రాంతాల్లోని నగేష్ సన్నిహితులు, బంధువుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఏసీబీ దాడులకు ముందే సూపరింటెండెంట్‌ సెలవు పెట్టారు. అయినాసరే ఏసీబీ అధికారులు […]

Big Stories

×