E-Paper
Advertisement

AP CMO Team: వీళ్ళే.. చంద్రబాబు నాయుడు సీఎంఓలో కొత్త టీం..

AP CMO Team: వీళ్ళే.. చంద్రబాబు నాయుడు సీఎంఓలో కొత్త టీం..
Advertisement

ఆయన డిప్యూటేషన్ ను రేపు ఆమోదించే అవకాశం ఉంది. మూడేళ్ల పాటు ఏపీలో ఉండేందుకు అనుమతి ఇచ్చింది. కొత్త ప్రభుత్వం రాగానే రాజమౌళిని తమ రాష్ట్రానికి కేటాయించాలంటూ డీవోపీటికి, ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. దీంతో కేంద్రం ఆయనను డిప్యుటేషన్‌పై పంపించేందుకు అంగీకరించింది.

Advertisement

Also Read: జగన్ వల్లే ఓడిపోయా.. కరణం ధర్మశ్రీ సంచలన వ్యాఖ్యలు..

రాజమౌళి గత టీడీపీ ప్రభుత్వంలో 2014 నుంచి 2019 వరకూ రాష్ట్రంలో డిప్యుటేషన్ పై పని చేశారు. రాజమౌలి రాకతో సీఎంవో అధికారులు సంఖ్య నాలుగుకు చేరింది. మరోవైపు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వనతితో ఏపీకి రాబోతున్నారు కృష్ణతేజ. కేరళ ప్రభుత్వం ఆయనను రిలీవ్ చేసేందుకు ఆమోదం తెలిపింది. కేంద్రం కూడా కృష్ణతేజను ఏపీకి పంపించేందుకు ఒప్పుకుంది. దీనికి సంబంధించి రేపు అపాయింట్స్ మెంట్ కమిటీ ఆమోదం తెలుపనుంది. కృష్ణతేజ బుధ,గురు వారాల్లో ఏపీలో రిపోర్ట్ చేస్తారు. డిప్యూటీ సీఎం కీలక అధికారిగా ఆయన కొనసాగనున్నారు.

Tags

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×