E-Paper
Advertisement

మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ నుంచి..సూపర్ ఇయర్‌బడ్స్

మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ నుంచి..సూపర్ ఇయర్‌బడ్స్
Advertisement

Mivi Duopods K6 earbuds: తక్కువ బడ్జెట్‌లో అదిరి పోయే సౌండ్ క్వాలిటీ , లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ బ్యాకప్ ఇయర్‌ బడ్స్ కోసం చూస్తున్నారా? అయితే.. ప్రముఖ ఇండియన్ ఆడియో బ్రాండ్ ‘మివి’నుంచి వచ్చిన అద్భుతమైన గాడ్జెట్ ఇది. ఏకంగా 50 గంటల ప్లేటైమ్, ఫాస్ట్ చార్జింగ్ , గేమర్స్‌ను ఆకట్టుకునే.. 50ms లో లేటెన్సీ ఫీచర్లతో ఇది మార్కెట్లో తెగ ట్రెండ్ అవుతోంది. కేవలం రూ. 999 ధరకే లభించే.. ఈ బడ్జెట్ ఇయర్‌ బడ్స్ విశేషాలు ఇప్పుడు చూద్దాం.

పూర్తి ఫీచర్లు: 

1. ఆకట్టుకునే డిజైన్,లుక్:

ఈరోజుల్లో గాడ్జెట్లు కొనేటప్పుడు ప్రతి ఒక్కరూ దాని లుక్ , డిజైన్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ‘Mivi Duopods K6’ ఇయర్‌ బడ్స్ చాలా స్టైలిష్‌గా, మోడర్న్ డిజైన్‌తో వస్తాయి. చెవులలో.. పెట్టుకున్నప్పుడు ఎంతో కంఫర్టబుల్‌గా ఉండటంతో పాటు, ఎక్కువ సేపు వాడినప్పటికీ.. ఎలాంటి నొప్పీ అనిపించదు. అంతే కాకుండా ఇవి చూడటానికి ప్రీమియం లుక్‌ను ఇచ్చే ఈ ఇయర్‌ బడ్స్ యువతను ఇన్‌ స్టంట్‌గా అట్రాక్ట్ చేస్తాయి.

2.  50 గంటల ప్లేటైమ్:

Advertisement

ఎప్పుడూ చార్జింగ్ పెట్టుకునే.. టెన్షన్ పడే వారికి ఈ ఇయర్‌ బడ్స్ పర్ఫెక్ట్ సొల్యూషన్. ఈ డివైజ్ టోటల్‌గా ఏకంగా 50 గంటల పాటు నాన్‌ స్టాప్ ప్లేటైమ్ అందిస్తుంది. అంటే ఒక్కసారి.. చార్జ్ చేస్తే రోజులు తరబడి మ్యూజిక్, మూవీస్ లేదా కాల్స్ ఎంజాయ్ చేయొచ్చు. ప్రయాణాలు చేసేటప్పుడు.. లేదా రోజంతా బయట ఉండే వారికి ఈ లాంగ్ బ్యాటరీ లైఫ్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

3.ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్:

అర్జెంట్ పని మీద బయటకు వెళ్లేటప్పుడు ఇయర్‌ బడ్స్ ఛార్జింగ్ అయిపోతే టెన్షన్ పడాల్సిన పనిలేదు. మివి డూపాడ్స్ K6 లో అడ్వాన్స్‌డ్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీను అందించారు. కొద్ది నిమిషాలు చార్జ్ చేస్తే చాలు, గంటల తరబడి నాన్‌స్టాప్ ఎంటర్‌ టైన్‌మెంట్‌ను ఇది అందిస్తుంది. తద్వారా మీ విలువైన సమయం ఆదా అవుతుంది.

4. హెచ్‌డీ కాల్స్ :

Advertisement

ఆఫీస్ మీటింగ్స్, ఆన్‌లైన్ క్లాసులు లేదా స్నేహితులతో.. మాట్లాడేటప్పుడు వాయిస్ క్లారిటీ చాలా ముఖ్యం. ఈ ఇయర్‌ బడ్స్‌లో అందించిన HD Call టెక్నాలజీ కారణంగా.. బ్యాక్‌ గ్రౌండ్ నాయిస్ తగ్గి, అవతలి వారికి మీ గొంతు క్రిస్టల్ క్లియర్‌గా వినిపిస్తుంది. రద్దీగా.. ఉండే ప్రదేశాల్లో ప్రయాణిస్తున్నప్పుడు కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా స్పష్టంగా మాట్లాడొచ్చు.

5. గేమర్స్‌కు పర్ఫెక్ట్:

మొబైల్ గేమ్స్ ఆడే వారికి ఆడియో సింక్ చాలా కీలకం. గన్ ఫైర్ అయ్యే సౌండ్ లేట్‌గా వినిపిస్తే గేమ్‌లో ఓడిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకే మివి ఈ బడ్జెట్ ఇయర్‌బడ్స్‌లో 50ms అల్ట్రా లో లేటెన్సీ మోడ్ అందించింది. దీని వల్ల ఆడియో ,వీడియో మధ్య ఎలాంటి గ్యాప్ లేకుండా రియల్-టైమ్ రెస్పాన్స్ అందుతుంది. గేమింగ్ లవర్స్ కు ఇది నిజంగా సూపర్ ఫీచర్.

Also Read: తక్కువ ధరలోనే బెస్ట్ సౌండ్ ! నాయిస్ బడ్స్ N1పై అదిరిపోయే ఆఫర్!

మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ :

‘మివి’ అనేది పూర్తిగా మన దేశానికి చెందిన బ్రాండ్. మన దేశపు కస్టమర్ల అవసరాలు,అభి రుచులకు తగినట్లుగా బెస్ట్ క్వాలిటీతో ఈ ప్రొడక్ట్స్‌ను తయారు చేస్తున్నారు. తక్కువ ధరలో.. గ్లోబల్ క్వాలిటీని అందించడంలో మివి ఎప్పుడూ ముందుంటుంది.

రూ.999 బడ్జెట్‌లో 50 గంటల బ్యాటరీ లైఫ్, హెచ్‌డీ కాల్స్, ఫాస్ట్ చార్జింగ్ , లో లేటెన్సీ వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఉన్న ఇయర్‌ బడ్స్ దొరకడం చాలా అరుదు. మీరు కనక బడ్జెట్ ధరలో ఒక మంచి ట్రెండీ ఇయర్‌ బడ్స్ కోసం చూస్తుంటే.. ఈ మోడల్ నిస్సందేహంగా బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఇప్పుడే ఆన్‌ లైన్‌లో ఆర్డర్ చేసి మీ మ్యూజిక్ జర్నీని స్టార్ట్ చేయండి!

Related News

చిన్న రూమ్.. తక్కువ బడ్జెట్.. రూ. 10,000 లోపే లభించే టాప్-5 మినీ ఫ్రిడ్జ్‌లు!

ఇప్పుడు మిస్ అయితే జీవితంలో..ఈ ఆఫర్ మళ్లీ రాదు!

శాంసంగ్ నుంచి అద్దిరిపోయే ఇయర్‌బడ్స్!’Galaxy Buds4 Pro’పై భారీ డిస్కౌంట్

జియో యూజర్లకు పండగే పండగ.. ఏడాది పాటు ఫ్రీగా అమెజాన్ ప్రైమ్.. 18 నెలల గూగుల్ జెమిని ప్రో!

సముద్రగర్భంలోని వింత జీవిని.. భూమిపై వదిలేసిన శాస్త్రవేత్తలు.. 455 రోజుల తర్వాత చూస్తే..!

తక్కువ ధరలోనే బెస్ట్ సౌండ్ ! నాయిస్ బడ్స్ N1పై అదిరిపోయే ఆఫర్!

బడ్జెట్ తక్కువ..ఫీచర్లు ఎక్కువ! రూ.20k లోపు ట్రెండింగ్ వాషింగ్ మెషీన్స్ ఇవే!

Big Stories

Advertisement
×