BigTV English
Chandrababu : యువత భవిష్యత్తు కోసమే వచ్చా.. రాష్ట్రానికి పట్టిన శనిని వదిలించాలి: చంద్రబాబు

Chandrababu : యువత భవిష్యత్తు కోసమే వచ్చా.. రాష్ట్రానికి పట్టిన శనిని వదిలించాలి: చంద్రబాబు

Chandrababu : రాష్ట్రం సర్వనాశనమైపోతుంటే కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో నిర్వహించిన ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. టీడీపీ కార్యకర్తలు ఉత్సాహంగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రాష్ట్రానికి పట్టిన ఐదేళ్ల శనిని వదిలించుకునేందుకు ప్రజలు సిద్ధం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. సీఎం వైఎస్ జగన్ పై చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. సైకో చేతిలో రాష్ట్రం సర్వనాశనం అవుతోందని మండిపడ్డారు. ఒక సైకో […]

ED Raids : ఏపీలో పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఈడీ దాడులు.. ఎందుకంటే?

ED Raids : ఏపీలో పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఈడీ దాడులు.. ఎందుకంటే?

ED Raids : ఏపీలోని పలు ఆసుపత్రుల్లో ఈడీ సోదాలు చేపట్టింది. మంగళగిరిలోని ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రిలో ఈడీ తనిఖీలు చేస్తోంది. ఆసుపత్రిలో రికార్డులను ఈడీ అధికారులు పరిశీలిస్తున్నారు. రెండు బృందాలుగా విడిపోయి అధికారులు ఈ సోదాలు చేస్తున్నారు. ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రి సొసైటీ సభ్యుల ఇళ్లలోనూ సోదాలు చేపట్టారు. విజయవాడ అక్కినేని ఉమెన్స్‌ ఆసుపత్రిలోనూ ఈడీ తనిఖీలు నిర్వహిస్తోంది. ఆసుపత్రి సిబ్బంది ఫోన్లను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆసుపత్రి ఛైర్మన్‌తో సహా సిబ్బందిని ఈడీ ప్రశ్నిస్తోంది. అమెరికాలో […]

BC Votes : వాళ్ల ఓటు బ్యాంకే టార్గెట్.. ఒకేదారిలో జగన్, చంద్రబాబు..
Polavaram : పోలవరం వద్ద టెన్షన్ టెన్షన్.. చంద్రబాబు ప్రాజెక్టు సందర్శనకు నో పర్మిషన్..

Polavaram : పోలవరం వద్ద టెన్షన్ టెన్షన్.. చంద్రబాబు ప్రాజెక్టు సందర్శనకు నో పర్మిషన్..

Polavaram : పోలవరం ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పోలవరం సందర్శనకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో పోలవరం ప్రాజెక్టుకు వెళ్లే మార్గంలోనే రోడ్డుపై చంద్రబాబు బైఠాయించారు. తనతోపాటు, మరో ఐదుగురు నేతలు పోలవరం ప్రాజెక్టును సందర్శించేందుకు అనుమతి ఇవ్వాలని పోలీసులను చంద్రబాబు కోరారు. అనుమతి ఇవ్వడానికి పోలీసులు నిరాకరించడంతో నిరసనకు దిగారు. మరోవైపు పోలవరం ప్రాజెక్టు వద్దకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. చంద్రబాబుతోపాటు టీడీపీ నేతలు […]

Chandrababu : వైసీపీలో పెత్తనం వాళ్లదే.. బీసీలకు ఇదేం ఖర్మ: చంద్రబాబు
Tirumala Darshan Tickets : తిరుమల భక్తులకు ఆఫ్ లైన్ లో టికెట్లు
Delhi Liquor Scam: సౌత్ స్టేట్స్ పై కుట్ర.. ఢిల్లీ లిక్కర్ స్కాంపై మాగుంట రియాక్షన్
TTD: ఆనంద నిలయానికి బంగారు తాపడం.. టీటీడీ కీలక నిర్ణయం..
Pawan: పవన్ మూర్ఖుడు!.. అనుకోకుండా అనేశారా? కావాలనే అన్నారా? జనసేనాని ఊరుకుంటారా?
TRS: మళ్లీ జగన్, వైఎస్సార్ టార్గెట్!.. షర్మిల కేసులో సెంటిమెంట్ రాజేస్తున్నారా?
Dec 1st Changes: డిసెంబర్ 1 నుంచి మారేవి ఇవే.. తప్పక తెలుసుకోవాల్సిందే..
Chandrababu: నన్ను, లోకేశ్ ను చంపేస్తారట.. ఇదే చివరి ఛాన్స్: చంద్రబాబు
TTD : అందుబాటులో టీటీడీ 2023 డైరీలు, క్యాలెండర్లు.. ఇలా పొందవచ్చు?

TTD : అందుబాటులో టీటీడీ 2023 డైరీలు, క్యాలెండర్లు.. ఇలా పొందవచ్చు?

TTD : 2023వ సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్లు, డైరీలను టీటీడీ భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. తిరుపతి, తిరుమలలోని టీటీడీ పుస్తక విక్రయ కేంద్రాల్లో వీటిని ఉంచింది. అదేవిధంగా ఒంటిమిట్టలోని శ్రీకోదండరామస్వామివారి ఆలయం, దేవుని కడపలోని శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయాల్లో టీటీడీ క్యాలెండర్లు, డైరీలు అందుబాటులో ఉన్నాయి. నెల్లూరు, రాజమండ్రి, కాకినాడ, కర్నూలు, నంద్యాల, హన్మకొండలోని టీటీడీ కల్యాణ మండపాల్లో ఈ క్యాలెండర్లు, డైరీలను విక్రయిస్తారు. టీటీడీ క్యాలెండర్లు, డైరీలను భక్తులు tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్‌ ద్వారా కూడా కొనుగోలు […]

ED: ఈడీ ముందుకు విజయ్.. ఆ రాజకీయ నేత ఎవరు?

Big Stories

×