BigTV English

ED Raids : ఏపీలో పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఈడీ దాడులు.. ఎందుకంటే?

ED Raids : ఏపీలో పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఈడీ దాడులు.. ఎందుకంటే?

ED Raids : ఏపీలోని పలు ఆసుపత్రుల్లో ఈడీ సోదాలు చేపట్టింది. మంగళగిరిలోని ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రిలో ఈడీ తనిఖీలు చేస్తోంది. ఆసుపత్రిలో రికార్డులను ఈడీ అధికారులు పరిశీలిస్తున్నారు. రెండు బృందాలుగా విడిపోయి అధికారులు ఈ సోదాలు చేస్తున్నారు. ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రి సొసైటీ సభ్యుల ఇళ్లలోనూ సోదాలు చేపట్టారు.


విజయవాడ అక్కినేని ఉమెన్స్‌ ఆసుపత్రిలోనూ ఈడీ తనిఖీలు నిర్వహిస్తోంది. ఆసుపత్రి సిబ్బంది ఫోన్లను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆసుపత్రి ఛైర్మన్‌తో సహా సిబ్బందిని ఈడీ ప్రశ్నిస్తోంది. అమెరికాలో వైద్యురాలుగా ఉంటూ విజయవాడలో అక్కినేని ఉమెన్స్ ఆసుపత్రిని అక్కినేని మణి ప్రారంభించారు. విదేశీ నిధులు అక్రమంగా దారి మళ్లించారనే ఆరోపణల నేపథ్యంలో ఈడీ తనిఖీలు చేపట్టింది. గతంలో ఎన్నారై ఆసుపత్రి డైరెక్టర్‌గా అక్కినేని మణి వ్యవహరించారు. ఆమెను రహస్యంగా ఈడీ అధికారులు విచారిస్తున్నారు. NRI మెడికల్ కాలేజ్ మేనేజ్ మెంట్ సీట్లు కింద కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు ఈడీకి సమాచారం అందడంతో ఈ దాడులు చేపట్టింది.


Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×