BigTV English

Pawan kalyan : విశాఖ సాగర తీరంలో పవన్ కల్యాణ్..

Pawan kalyan :  విశాఖ సాగర తీరంలో పవన్ కల్యాణ్..

Pawan kalyan : జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విశాఖ సాగరతీరంలో కాసేపు సరదాగా గడిపారు. పార్టీ నేతలతో కలిసి కాపులప్పాడ బీచ్‌ను సందర్శించారు. సముద్ర తీరంలో మత్స్యకారులతో ముచ్చటించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత రుషికొండను సందర్శించారు. జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌, విశాఖ కార్పొరేటర్‌ పీతల మూర్తి యాదవ్‌ జనసేనాని వెంట ఉన్నారు.



Related News

Pawan Kalyan: ఏపీలో నో ప్లాస్టిక్.. పవన్ కల్యాణ్ ప్రకటన, జనసైనికులను రంగంలోకి దింపాలన్న రఘురామ!

Jagan At Banglore: యధావిధిగా బెంగళూరు మెడికల్ కాలేజీ వద్ద జగన్ ధర్నా

School Teacher: ‘D’ పదం పలకలేదని విద్యార్థిని కొరికిన టీచర్.. రాష్ట్రంలో దారుణ ఘటన

Dussehra Holidays: రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్.. దసరా సెలవుల్లో మార్పులు, ఎప్పటి వరకు అంటే..?

AP Gold Mines: ఏపీలో బంగారు ఉత్పత్తి.. డెక్కన్ గోల్డ్ మైన్స్ క్లారిటీ, కాకపోతే

Fire Incident: విశాఖ HPCLలో అగ్ని ప్రమాదం.. భయంతో పరుగులు

YSRCP: ఏపీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైసీపీ వాయిదా తీర్మానం..

Jagan Logic: మనల్ని సస్పెండ్ చేయలేరు.. జగన్ లాజిక్ అదే

Big Stories

×