BigTV English

Pithapuram political heat: మాటల వార్.. పిఠాపురంలో హీట్.. గీత ఆరు కోట్లు మింగేశారు?

Pithapuram political heat: మాటల వార్.. పిఠాపురంలో హీట్.. గీత ఆరు కోట్లు మింగేశారు?

 


vanga geetha vs varma
Pithapuram political heat

Pithapuram political news(AP assembly elections 2024 updates): ఏపీలో అందరి చూపు పిఠాపురంపైనే ఉంది. ఎందుకంటే ఇక్కడి నుంచి జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పోటీ చేస్తున్నారు. దీంతో ఈ నియోజకవర్గంపై అందరిచూపు పడింది. ఇక్కడ అధికార వైసీపీ-విపక్ష టీడీపీ మధ్య మాటల యుద్ధం ముదిరిపాకాన పడింది.

ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేసేలా వ్యూహాలను రచిస్తున్నారు టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే వర్మ.
తాజాగా అక్కడి నుంచి పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థి వంగా గీతపై సంచలన కామెంట్స్ చేశారాయన. అందుకు సంబంధించి ఓ వీడియోను కూడా రిలీజ్ చేశారు.


కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీత భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు గుప్పించారు వర్మ. ముఖ్యంగా స్థానికంగా ప్రభుత్వ ఉద్యోగాల పేరిట ఆమె ఆరు కోట్లు సంపాదించారంటూ విమర్శలు ఎక్కుపెట్టారు. వర్మ చేసిన ఆరోపణలు వైసీపీలో కలకలం రేపుతున్నాయి.

గతంలో పిఠాపురం ఎమ్మెల్యేగా వంగా గీత గెలిచారు. ఆమెపై అవినీతి ఆరోపణలు వర్మ చేయడం ద్వారా పవన్‌కు మార్గం సుగమం చేసినట్టు కనిపిస్తోందని అంటున్నారు అక్కడి ప్రజలు. రానున్న రోజుల్లో వైసీపీ అభ్యర్థి గురించి ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.

 

 

Tags

Related News

APSRTC employees: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. ప్రమోషన్స్ పండుగ వచ్చేసింది!

Mega Projects in AP: ఏపీకి భారీ పెట్టుబడి.. అన్ని కోట్లు అనుకోవద్దు.. జాబ్స్ కూడా ఫుల్!

Vinayaka Chavithi 2025: దక్షిణ భారతదేశంలోనే ఎత్తైన మట్టి గణేష్ విగ్రహం.. దర్శిస్తే కలిగే భాగ్యం ఇదే!

Heavy Rain Andhra: ఏపీకి భారీ వర్షసూచన.. రాబోయే 48 గంటలు కీలకం.. అప్రమత్తం అంటూ హెచ్చరిక!

Auto drivers: బస్సులో బిక్షాటన చేసిన ఆటో డ్రైవర్లు.. రోడ్డున పడ్డామంటూ ఆవేదన

Bhumana Vs Srilakshmi: రూటు మార్చిన వైసీపీ.. టార్గెట్ ఐఏఎస్ శ్రీలక్ష్మి, చీరలు-విగ్గుల ఖర్చెంత?

Big Stories

×