BigTV English

Kodi Kathi Case : కోడికత్తి కేసు.. శ్రీను బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌..

Kodi Kathi Case : కోడికత్తి కేసులో నిందితుడు శ్రీను బెయిల్‌ పిటిషన్‌పై తీర్పును హైకోర్టు రిజర్వ్‌ చేసింది. కోడికత్తి కేసులో నిందితుడు శ్రీను బెయిల్‌ పిటిషన్‌పై తీర్పును హైకోర్టు రిజర్వ్‌ చేసింది. హత్యాయత్నం కేసులో నాలుగున్నరేళ్లకు పైగా నిందితుడు జైల్లో మగ్గుతున్నాడు తక్షణమే బెయిల్ మంజూరు చేయాలని గతంలో ఎన్ఐఏ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Kodi Kathi Case : కోడికత్తి కేసు.. శ్రీను బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌..
Latest news in andhra pradesh

Kodi Kathi Case update(Latest news in Andhra Pradesh) :

కోడికత్తి కేసులో నిందితుడు శ్రీను బెయిల్‌ పిటిషన్‌పై తీర్పును హైకోర్టు రిజర్వ్‌ చేసింది. సీఎం జగన్ హత్యాయత్నం కేసులో నాలుగున్నరేళ్లకు పైగా నిందితుడు జైల్లో మగ్గుతున్నాడు తక్షణమే బెయిల్ మంజూరు చేయాలని గతంలో ఎన్ఐఏ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.


బెయిల్‌ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించడంతో ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సీఎం జగన్‌ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పకుండా విచారణ ప్రక్రియ ఆలస్యం అయ్యేలా చేస్తున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తెచ్చారు. నిందితుడు జైల్లోనే మగ్గుతున్నాడని పేర్కొన్నారు. హత్యాయత్నం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఇంతకాలం జైల్లో ఉండటం సరికాదని కోర్టుకు వివరించారు. వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్‌ చేసింది.


Related News

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు? అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Visakhapatnam 2050: విశాఖ నగరం 2050లో.. ఇలా ఉంటుందా? అసలు ఊహించలేం కదా!

Araku Coffee: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అరకులో ఇకపై అందరూ లక్షాధికారులే!

Big Stories

×