BigTV English
Advertisement

Saindhav: అనుకున్న దానికంటే ముందుగానే ఓటీటీలోకి ‘సైంధవ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Saindhav: అనుకున్న దానికంటే ముందుగానే ఓటీటీలోకి ‘సైంధవ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
latest movies in tollywood

Saindhav OTT Release date(Latest movies in tollywood):


టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘సైంధవ్’. సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా కేవలం యావరేజ్ టాక్‌ని అందుకుంది. ఈ సినిమాతో పాటు మరికొన్ని సినిమాలు పోటీలో ఉండటంతో ‘సైంధవ్’ పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. ఇందులో వెంకటేష్ చాలా అద్భుతంగా నటించారు. అలాగే యాక్షన్ సీన్స్ కూడా డిఫరెంట్ స్టైల్లో చిత్రీకరించారు. కానీ కథ, కథనాలు ప్రేక్షకులకు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి.

ఈ నేపథ్యంలోనే ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌కు సంబంధించి ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ఈ మూవీ డిజిటల్ హక్కులను దాదాపు రూ.15 కోట్లకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. దీంతో వారు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం.. ఫిబ్రవరి నెలాఖరున ఓటీటీలో రిలీజ్ చేయాలని అనుకున్నారట. అయితే సినిమాకు పెద్దగా పాజిటివ్ టాక్ రాకపోవడంతో.. అనుకున్న సమయం కంటే ముందుగానే ఈ సినిమాను స్ట్రీమింగ్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాను ఫిబ్రవరి 9 లేదా 10 తేదీల్లో ఓటీటీలోకి తీసుకురానున్నట్లు సమాచారం. త్వరలో దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.


Tags

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×