Cult Movie Twitter Review : టాలీవుడ్ యంగ్ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించి, దర్శకత్వం వహించిన లేటెస్ట్ చిత్రం ‘కల్ట్ ‘.. గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంతో తారక్ పొన్నప్ప, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, విశాఖ్ నాయర్, కార్తికేయ, అనేరుధ్ భాస్కర్ వంటి వారు సినిమాలో కీలక పాత్రలో నటించారు. రవి బస్రూర్ మ్యూజిక్ అందించారు. తారక్ సినిమాస్ పతాకంపై సందీప్ కాకరాల నిర్మించారు. ఇటీవల కాలంలో విశ్వక్ ఖాతాలో సరైన హిట్ సినిమా లేదు.. ఆ మధ్య వచ్చిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద పెద్దగా నిలవలేదు. దాంతో ఇప్పుడు వచ్చిన కల్ట్ మూవీ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. భారీ యాక్షన్ తో వచ్చిన కల్ట్ మూవీ ఇవాళ థియేటర్లలోకి వచ్చేసింది. మరి ఆ మూవీ ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంది..? మరి నెటిజన్ల రియాక్షన్ ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం..
విశ్వక్ సేన్ సినిమాలు అంటే సరికొత్తగా ఉండడంతో పాటుగా భారీ యాక్షన్ స్టోరీలతో వస్తూ ఉంటాయి. ఇప్పటివరకైతే వచ్చిన సినిమాలు అన్నీ కూడా యాక్షన్ ఎంటర్టైనర్ గాని ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇప్పుడు వచ్చిన ఈ సినిమా కూడా భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులను పలకరించింది.. ఇక ఈ హీరో దర్శకత్వంలో వచ్చిన సినిమా అంటే మినిమం ఉండాలి అన్నట్లుగానే ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం సినిమాకి అయితే పాజిటివ్ టాక్ వినిపిస్తుంది మరి ఈ సినిమా రియాక్షన్ ఎలా ఉందో ఒకసారి మనం ఇక్కడ వివరంగా తెలుసుకుందాం..
విశ్వక్ సేన్ సేన్ నటించిన ఫస్ట్ స్లాషర్ మూవీ.. ఆయన దర్శకత్వంలో వచ్చిన ఏ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొడుతుంది. ఈ హీరో సక్సెస్ అవుతాడు అంటూ ఓ నెటిజన్ తన ట్విట్టర్ లో రాసుకోచ్చాడు.
India's first slasher movie 🤯🥵#Cult Bomma 🔥
Hoping for a blockbuster @VishwakSenActor bro .. pic.twitter.com/0NuEmVxBtz— Themarvelian (@groot7702) October 29, 2026
ఆల్ ది బెస్ట్ విశ్వక్ అన్న.. మీ డైరెక్షన్లో సినిమా అంటే బ్లైండ్ గా వెళ్లిపోవచ్చు. మీ దర్శకత్వంలో సినిమా వచ్చింది అంటే ఆ సినిమా మంచి టాక్ అని అందుకుంటుంది. ఈ సినిమా కచ్చితంగా సక్సెస్ ని మీరు అందుకుంటారు. అంతేకాదు ఈ సినిమాతో కంబ్ బ్యాక్ ఇస్తారు అంటూ మరో నెటిజన్ ట్వీట్ చేశారు.
All the best Annaw @VishwakSenActor ni direction lo movie ante blind ga vellipovaacchu hoping for a solid comeback 🔥
MASS KA DAS 🔥🔥#Cult
— 1n'ur (@ursbharathish) October 29, 2026
విశ్వక్ సేన్ కల్ట్ మూవీ బ్లడీ ఎంటర్టైనర్.. సినిమా నుంచి వచ్చిన ట్రైలర్ జనాలను బాగా ఆకట్టుకుంటుంది. సినిమా సక్సెస్ అవుతుంది. ఆల్ ది బెస్ట్ అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.
https://x.com/DirAjayBhupathi/status/2115806726171885709?a=Jhcq9X4bwY3qShj0pUU&s=19
Killer dialogues. Explosive action. Stylish presentation. 💣🔥
Vishwak Sen brings #Cult to the big screen tomorrow pic.twitter.com/cByazj4Q9y
— CineAura (@CineAuraX) October 29, 2026
#Cult ఇప్పటివరకు విడుదల
చేసిన కంటెంట్ అంతా సినిమా లోదే
అయినా అసలు పాయింట్..
దాని చుట్టూ అల్లిన
అంతా థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం
చాలా ఉందట
ఈ మద్య వచ్చిన విశ్వక్ మూవీస్ కన్నా
ఇది చాలా బెటర్ మూవీ అని టాక్
థియేటర్ లో చూసాక
ఫుల్ క్లారిటీ వస్తుంది— devipriya (@sairaaj44) October 29, 2026
🔥 This is what real CULT energy looks like! ❤️🔥 Every frame hits different, every moment gives goosebumps, and the vibe is on another level! 💥🔥 The hype is real, the impact is massive, and #Cult is here to rule hearts! 👑❤️🔥 #TeluguCinema@VishwakSenActor pic.twitter.com/LMJyqI8xr5
— Ganesh Reddy 🪓 (@VKAA__18) October 29, 2026
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన నటించిన కల్ట్ మూవీ మొత్తానికి భారీ అంచనాల నడుమ థియేటర్లలోకి వచ్చేసింది. యాక్షన్ చిత్రంగా వచ్చిన ఈ సినిమా ప్రస్తుతానికి అయితే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంటుంది. మరి విశ్వక్సేన్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుందని అర్థమవుతుంది. మొత్తానికి ట్విట్టర్ రివ్యూ అదే సినిమాకు పాజిటివ్ గానే అనిపిస్తుంది. మరి కలెక్షన్స్ ఎలా ఉంటాయో తెలియాలి అంటే ఇంకా కొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే..
Also Read :‘ఆదర్శకుటుంబం’ ట్విట్టర్ రివ్యూ.. వెంకీ ఖాతాలో బ్లాక్ బాస్టర్ పడిందా..?