E-Paper
Advertisement

తిరుమల లడ్డూ కల్తీపై ఈడీ సంచలన ప్రకటన.. పవన్ కళ్యాణ్‌పై నెటిజన్లు ఫైర్!

తిరుమల లడ్డూ కల్తీపై ఈడీ సంచలన ప్రకటన.. పవన్ కళ్యాణ్‌పై నెటిజన్లు ఫైర్!
Advertisement

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు కలిపారంటూ గతంలో వైసీపీ ప్రభుత్వంపై కూటమి ప్రభుత్వం విరుచుకుపడింది. దీంతో ఈ కేసుపై ఈడీ దర్యాప్తు చేపట్టింది. ఈ విచారణలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ తనిఖీచేసి సంచలన రిపోర్టును ఇచ్చింది. తిరుమల లడ్డూలో ఎలాంటి కల్తీలేదని తేల్చిచెప్పింది. దీంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ పై నటిజన్లు విమర్షిస్తున్నారు.

ఆధారాలు లేవు..

అయితే ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన ఈడీ తిరుమల నెయ్యి సరఫరాలో ఎలాంటి జంతువుల కొవ్వు వాడినట్లు మాకు ఆధారాలు దొరకలేదని తేల్చిచెప్పింది. దీంతో శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారికి నెయ్యిలో రిఫైన్డ్ పామాయిల్, పామోలిన్‌తో పాటు కొన్ని రకాల రసాయనాలు కలిపి లడ్డూ తయారు చేసినట్టు ఈడి అధికారుల తమ పరిశోదనలో తేల్చి చెప్పారు. అయితే ఇ ఈ కేసులో మనీలాండరింగ్‌ కోణంలో ఈడి విచారణ చేసింది. ఈడీ విచారనలో కైలాష్ చంద్ మంగ్లాను ఈడి అరెస్ట్ చేసింది.

Advertisement

Also read: ఇరుముడి: థియేటర్లలో బ్లాక్ బస్టర్.. ఓటీటీలో విమర్శలు?

రాజకీయాల కోసం..  

రాష్టంలో ఈడి విచారణ అనంతరం ఎలాంటి ఆధారాలు లేక పోవడంతో కేవలం తమ రాజకీయాలకోసం కావాలని జంతు కొవ్వు కలిసినట్లు ఆరోపించారపని పవన్ కళ్యాన్ పై విమర్షలు గుప్పిస్తున్నారు. దీంతో ఇటు కూటమికి అటు జనసేన పార్టీపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. మరో పక్క వైసీపీ నాయకులు సైతం కూటమి ప్రభుత్వంపై దారుణంగా విమర్షలు గుప్పిస్తున్నారు.

వైసీపీ నేతలు ఫైర్..

Advertisement

రెడు తెలుగు రాష్టాలైన ఎపీ, తెలంగాణ కోట్లాది ప్రజల హిందూ భక్తులు అత్యంత పవిత్రంగా ఆరాదించే తిరుమల లడ్డూ ప్రసాదంపై ఇలాంటి సున్నితమైన ఆరోపణలు చేసి భక్తుల మనోభావాలతో ఆడుకున్నారంటూ సోషల్ మీడియా వేదికగా ఎపీ డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ పై అటు కూటమి ప్రభత్వంపై నెటిజన్లు ఫైరన్ అవుతున్నారు.

Also read: సూర్యాస్తమయం చూస్తే నిజంగానే ఒత్తిడి తగ్గుతుందా? నిద్ర, మూడ్ మెరుగవుతాయా?

Tags

Related News

తిరుమల లడ్డులో అసలు నెయ్యే లేదా? మరి జంతువుల కొవ్వు మాటేంటీ?

విశాఖ ప్రజలకు గుడ్‌న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న చంద్రబాబు?

టీడీపీ, వైసిపి రెండూ ఆయన తొత్తులే.. వైఎస్ షర్మిలా సంచలన వ్యాఖ్యలు!

2029లో చీపురుపల్లి నుంచే పోటీ.. పుకార్లకు చెక్ పెట్టిన బొత్స సత్యనారాయణ

అనకాపల్లి జిల్లాలో విషాదం.. వేర్వేరు ఘటనల్లో రెండు ప్రేమజంటల ఆత్మహత్య!

వైసీపీకి చిచ్చుపెడుతున్న విజయసాయిరెడ్డి.. మా పార్టీ అసలైన రాయలసీమ రెడ్ల పార్టీ

అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.. వైసీపీ నేతలు షాక్

Big Stories

Advertisement
×