BigTV English

Transfers Of Several DSPs: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఏకంగా 28 మంది డీఎస్పీల బదిలీ

Transfers Of Several DSPs: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఏకంగా 28 మంది డీఎస్పీల బదిలీ

DSP transfers in Andhra pradesh(AP news today telugu): ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా భారీగా డీఎస్పీలను ప్రభుత్వం బదిలీ చేసింది. ఒకటి కాదు..రెండు కాదు ఏకంగా 28మంది డీఎస్పీలను బదిలీ చేసింది. ఈ మేరకు ఏపీ డీజీపీ తిరుమలరావు ఆదేశాలతో డీఎస్పీలను బదిలీ చేస్తూ పోలీస్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.


రాష్ట్రంలో పారదర్శకంగా పాలన అందించేందుకే గత కొంతకాలంగా పలు శాఖల్లో బదిలీలు చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల 96 మంది డీఎస్పీలను బదిలీ చేసింది. కాగా, టీడీపీ అధికారంలోకి వస్తే పోలీస్ శాఖలో ప్రక్షాళన చేపడతామని చంద్రబాబుతోపాటు పవన్ కల్యాణ్ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో భాగంగానే పలు శాఖల్లో  బదిలీలు చేస్తున్నట్లు తెలుస్తోంది.


Related News

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Big Stories

×