E-Paper
Advertisement

తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల షెడ్యూల్ విడుదల..!

తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల షెడ్యూల్ విడుదల..!
Advertisement

TTD Brahmotsavam: తిరుమల దేవస్థానంలో ఈ ఏడాదికి సాలకట్ల బ్రంహోత్సవాలకు తిరుమల తిరుపతి దేవస్థానం సంస్ధ ఏర్పాట్లను ప్రారంభించింది. అందుకుగాను టీటీటీడీ వచ్చే నెల సెప్టెంబర్ 15వ తేదీ నుండి 23 తేది వరకు అనగా వరుసగా తొమ్మిది రోజుల పాటు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ బ్రహ్మోత్సవాల సందర్బంగా టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకంది.

టీటీడీ కీలక నిర్ణయం..

అయితే స్వామి వారి మూలవిరాట్టుతో పాటుగా వాహన సేవలను చూసేందుకు వచ్చే భక్తులకు ఏలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు బ్రహ్మోత్సవాల సందర్భంగా 9 రోజుల పాటు అన్ని ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. దీంతొ సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు తోమ్మిది రోజుల పాటు ఈ క్రింద తెలిపిన దర్షానాలను మరియు సేవలను నిలిపివేయనుంది.

Advertisement

Also read: ఎల్లంపేట్‌‌ మున్సిపల్ ఆఫీసులో ఇదేం విచిత్రం.. భార్యది అధికారం అయితే భర్తది పెత్తనమా..!

నిలిపేసిన సేవలు..

రద్దు చేసిన ఆర్జిత సేవల్లో అష్టదళ పాదపద్మారాధన సేవ, తిరుప్పావడ సేవ, స్వామి వారి కల్యాణోత్సవం, మరియు ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవలను నిలిపివేయనుంది. భక్తుల సౌకర్యార్ధం ఈ నిర్నయం తీసకున్నట్టు టీటీడీ అధికారుల తెలిపారు. వీటితో పాటుగా ప్రతిరోజు రిజిస్టర్ అయ్యే ప్రత్యేక దర్శనాలు కూడా రద్దు చేసింది. వృద్ధుల దర్శనం, దివ్యాంగుల దర్శనం, చంటిపిల్లల తల్లిదండ్రుల దర్శనం, మరియు ఎన్ఆర్ఐ దర్శనంతో పాటుగా దాతల దర్శనాలను కూడా నిలిపివేయనున్నట్టు టీటీడీ అధికారుల తెలిపారు.

Advertisement

Also Read: నన్ను వాడుకుని వదిలేశారు.. వైఎస్‌ జగన్ నివాసం వద్ద బోరగడ్డ అనిల్ హల్‌చల్!

Tags

Related News

ఊరేగింపు రూట్ మార్చాలన్న పోలీసులు.. భగ్గుమన్న హిందూ సంఘాలు!

చంద్రబాబు సభపై అమర్నాథ్ సెటైర్లు.. విశాఖలో అసలు సమస్య ఇదేనంటూ ఫైర్!

తిరుమల లడ్డులో అసలు నెయ్యే లేదా? మరి జంతువుల కొవ్వు మాటేంటీ?

తిరుమల లడ్డూ కల్తీపై ఈడీ సంచలన ప్రకటన.. పవన్ కళ్యాణ్‌పై నెటిజన్లు ఫైర్!

విశాఖ ప్రజలకు గుడ్‌న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న చంద్రబాబు?

టీడీపీ, వైసిపి రెండూ ఆయన తొత్తులే.. వైఎస్ షర్మిలా సంచలన వ్యాఖ్యలు!

2029లో చీపురుపల్లి నుంచే పోటీ.. పుకార్లకు చెక్ పెట్టిన బొత్స సత్యనారాయణ

అనకాపల్లి జిల్లాలో విషాదం.. వేర్వేరు ఘటనల్లో రెండు ప్రేమజంటల ఆత్మహత్య!

Big Stories

Advertisement
×