E-Paper
Advertisement

ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ వాయిదా!

ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ వాయిదా!
Advertisement

AP Elections: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ తేదీ వాయిదా పడింది. దీంతో వచ్చే నెల 3న జరగాల్సిన పోలింగ్ ను 5వ తేదీకి, మరియు ఓట్ల లెక్కింపు ప్రక్రియ కోసం 5 వ తేది నుంచి 7వ తేదీకి వాయిదా వేస్తూ ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన జారీ చేసింది. దీంతో ఏపీలోని పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్‌ తేదిని ఈ నెల 28 నుంచి వచ్చే నెల 1వ తేదీకి మార్చారు.

ఇబ్బందులు రాకుండా..

అయితే ముందు ప్రకటించిన తేదీల ప్రకారం వచ్చేనెల 3వ తేదీన పరిషత్‌ పోలింగ్‌ ఉన్నందున దీన్ని ఎన్నికల నిర్వహణ పరంగా తలెత్తే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకోని పరిషత్‌ ఎన్నికల పోలింగ్‌తో పాటు ఓట్ల లెక్కింపు తేదీలను కూడా వాయిదా వేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు గతంలో స్థానిక ఎన్నికలపై ముందుకెళ్లాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు గత మంగళవారం ఆదేశించిన విషయం మనందరికి తెలిసిన విషయమే..

Advertisement

Also Read: భీమిలి వైఎస్సార్‌సీపీ సమన్వయకర్తగా.. డాక్టర్ బొత్స అనూష సరికొత్త రికార్డు?

Tags

Related News

పులివెందుల అభ్యర్థిని ప్రకటించే ధైర్యం ఉందా? జగన్‌కు సత్యకుమార్ ఓపెన్ ఛాలెంజ్!

బస్సు ఆపలేదని డ్రైవర్‌ను చితకబాదిన యువకులు.. వీడియో వైరల్

ఆర్నాబ్ తుఫాను బీభత్సం.. రైతులను ఆదుకోండి.. కేంద్రానికి మంత్రి అచ్చెన్నాయుడు లేఖ!

బొండపల్లి నియోజకవర్గంపై.. డాక్టర్ బొత్స అనూష నయా వ్యూహం!

45 వేల మందితో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. స్థానిక ఎన్నికలపై కీలక దిశానిర్దేశం!

భీమిలి వైఎస్సార్‌సీపీ సమన్వయకర్తగా.. డాక్టర్ బొత్స అనూష సరికొత్త రికార్డు?

ఏపీలో అర్నాబ్ తుఫాను బీభత్సం.. ఐదుగురు మృతి, పలు జిల్లాల్లో భారీ నష్టం!

Big Stories

Advertisement
×