BigTV English

Massive Rush for Yoga Mats: యోగాంధ్రలో మ్యాట్‌లు ఎత్తుకెళ్లిన మహిళలు.. కొట్టుకున్నారు కూడా!

Massive Rush for Yoga Mats: యోగాంధ్రలో మ్యాట్‌లు ఎత్తుకెళ్లిన మహిళలు.. కొట్టుకున్నారు కూడా!

Massive Rush for Yoga Mats: నేడు 11 యోగా దినోత్సవం కార్యక్రమానికి ప్రారంభమైన విశాఖ లక్షలాది మంది యోగా విన్యాసాలతో దవళవరణ శోభనం సంతరించుకుంది.  విశాఖ సాగర తిరాన జరిగిన యోగా సంబరాల్లో ప్రధాని మోదితో పాటు అనేక మంది ప్రజలు పాల్గోన్నారు. దాదాపుగా ఇక్కడికి 3 లక్షల మంది రావడం అక్కడి ప్రాంతం చాలా కన్నుల విందుగా మారింది.  అందరు ప్రజలు యోగాలో పాల్గోనడంతో పాటు దాని గురించి అనేక అంశాలను నేర్చుకున్నారు.  అయితే ఇక్కడ యోగా సంబరాల్లో పాల్గోన్న వారి అందరికి యోగా మ్యాట్‌లు ఇచ్చారు. దీంతో అందరు యోగా కార్యక్రమంలో అందరు పాల్గోన్నారు.


ఇక్కడితో యోగా కార్యక్రమం ఒక పండగలాగా జరిగింది. అయితే అసలైన మ్యాటర్ ఇక్కడే మొదలైంది. ఏంటంటే.. యోగా కార్యక్రమం అయిన తర్వాత యోగా మ్యాట్‌లు ఇస్తున్న వారి దగ్గరికి వెళ్లి అక్కడ ఎగబడ్డారు.  దీంతో మ్యాట్‌ల కోసం మహిళలు విపరీతంగా కోట్టుకున్నారు.  అక్కడి ప్రాంతం అంతా గంధరగోళంగా మారింది.

Also Read: రాజాసింగ్ యూ టర్న్.. వ్యూహమేంటి?


యోగాంధ్ర కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లే చేశారు. అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి చొప్పున ఒక మ్యాట్ ఇవ్వాలి అని ప్రభుత్వం ముందే ప్రకటించారు. అక్కడి వచ్చిన వారందరికి ఒక్కో మ్యాట్ చొప్పున సుమారు 2 లక్షల మందికి మ్యట్‌లు ఇచ్చారు. అయిన ప్రజలు వినకుండా ఒక్కో మ్యాట్ సరిపోదని అత్యశాకు దిగి నాలుగు, ఐదు మ్యాట్‌ల కోసం కక్కుర్తీ పడి అక్కడి ప్రాంతం మొత్తం విధ్వంసం సృష్టించారు. ప్రస్తుతం ఈ టాపిక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పునస్కరించుకొని యోగాంధ్ర కార్యక్రమ నిర్వహణకు సాగరతీగర నగరం మొత్తం ముస్తబైంది. ఈరోజు గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు కింద సృష్టించబడింది. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో లక్షపైగా లోకేషన్స్ రెండు కోట్లపైగా ప్రజలు చేశారు. యోగా అనేది ఆరోగ్యానికి, భూమికి సంబంధించి ప్రధాన మంత్రిగారు ప్రశంసించడం జరిగింది. విశాఖ ఒడ్డున దేశ ప్రధాన మంత్రి నరేంధ్ర మోదీ గారు సమక్షంలో 3 లక్షల మంది జనాభాలో జరిగిందంటే నా బూతో.. నా భవిష్యత్తో అనే విధంగా చాలా గ్రాండ్ సక్సెస్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు రాజకీయ నాయకులతో పాటు అనేక ప్రజలు పాల్గోన్నారు. అంతేకాకుండా నిన్న గిరిజన పిల్లలు 25 వేల మంది పిల్లలతో యోగా కార్యక్రమాలు చేయించారు, ఈ రోజూ 3 లక్షల మందికి పైగా ప్రజలతో యోగా కార్యక్రమం చాల అద్బుతుంగా చేశారు. ఇది మన తెలుగు జాతికి చరిత్ర దక్కడం అనేది ఎంతో అనందంగా ఉందని తెలియజేశారు. అయితే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గుర్తించదగ కార్యక్రమం ఇది అని అక్కడికి వచ్చిన ప్రజలు వ్యక్తం చేశారు.

 

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×