E-Paper
Advertisement

YS Jagan Meeting : జగన్ సభలో నేతల కునుకు.. వీడియో వైరల్..

YS Jagan Meeting : జగన్ సభలో నేతల కునుకు.. వీడియో వైరల్..
Advertisement

YS Jagan Meeting(Andhra news updates): పార్వతీపురం జిల్లాలో అమ్మఒడి కార్యక్రమంలో వైసీపీ నేతలు కునుకు తీశారు. ఓవైపు సీఎం జగన్‌ మాట్లాడుతుండగానే.. వైసీపీ నెల్లిమర్ల ఎమ్మెల్యే, విజయనగరం ఎంపీ.. స్టేజ్‌పైనే కునుకు తీశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయ్‌.

Advertisement

ఎంపీ, ఎమ్మెల్యే తీరుపై వైసీపీ కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఎం మాట్లాతుండగా.. నేతలు ఎలా నిద్రపోతారంటూ ప్రశ్నిస్తున్నారు. జగన్ అంటే భయం లేదా? ఉన్న భయం పోయిందా? అని మాట్లాడుకుంటున్నారు.

Related News

పెళ్లైన వారానికే.. సినిమా వెళ్దామని చెప్పి భార్య గొంతు కోసి భర్త, నెల్లూరు జిల్లాలో ఘటన

ప్రశ్నిస్తే బ్లాక్ చేస్తారా? బిగ్ టీవీ వ్యవహారంపై నెటిజన్ల ఫైర్

ఏపీలో అమల్లోకి కొత్త మున్సిపల్ చట్టం.. జీవోలు విడుదల!

నిజాలు చూపిస్తే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా బ్లాక్ చేయిస్తారా.. కూటమి ప్రభుత్వంపై సీదిరి అప్పలరాజు ఫైర్!

ఏపీ డీఎస్సీ 2025 కుంభకోణంపై జగన్ సంచలన ట్వీట్.. ప్రశ్నిస్తే సోషల్ మీడియా ఖాతాలు బ్లాక్ చేస్తారా అంటూ ఫైర్!

ఏపీ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్.. డీఏల విడుదలకు గ్రీన్ సిగ్నల్!

విజయసాయిరెడ్డి కీలక నిర్ణయం.. రాజకీయ పార్టీపై సోమవారం కీలక ప్రకటన

ఆ దూడ తపన.. అమ్మ బొమ్మ నుండి పాలు తాగడానికి ప్రయత్నం, వీడియో వైరల్

Big Stories

Advertisement
×