E-Paper
Advertisement

Eng vs Aus Test update : లార్డ్స్‌ స్టేడియంలో హంగామా.. మ్యాచ్‌ను అడ్డుకున్న నిరసనకారులు..

Eng vs Aus  Test update  : లార్డ్స్‌ స్టేడియంలో హంగామా.. మ్యాచ్‌ను అడ్డుకున్న నిరసనకారులు..
Advertisement
Lord's Stadium

Eng vs Aus test update : లండన్‌ లార్డ్స్ క్రికెట్‌ స్టేడియంలో హాంగామా నెలకొంది. ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మాషెస్‌ సిరీస్‌ రెండో మ్యాచ్‌ను పర్యావరణ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఉన్నట్టుండి గ్రౌండ్‌లోకి దూసుకొచ్చిన కొందరు నిరసనకారులు.. పిచ్‌ను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. ప్లేయర్లతో గొడవకు దిగారు.

Advertisement

కొన్ని రోజులుగా లండన్‌లో పర్యావరణ మార్పులపై కార్యకర్తలు ఉద్యమం చేస్తున్నారు. ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరిగిన టెస్ట్ వరల్డ్ కప్‌ మ్యాచ్‌ను కూడా అడ్డుకుంటామని అప్పట్లో హెచ్చరించారు. అయితే భారీగా భద్రత ఏర్పాట్లు చేయడంతో అప్పట్టో వెనక్కి తగ్గినా.. యాషెస్‌ సిరీస్‌లో మాత్రం సక్సెస్‌ అయ్యారు. అయితే గ్రౌండ్‌లోకి దూసుకొచ్చిన ఆందోళనకారులను ప్లేయర్లు.. సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు.

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

Big Stories

Advertisement
×