BigTV English

BigTVSpecialDesk

bigtv@pravasamedia.com

Floating Bridge : తేలియాడే బ్రిడ్జిలు.. ఎంతో ఫన్
Ayodhya Ram Mandir Inauguration Ceremony: రాముడే శాశ్వతం… రాముడే విశ్వం
Bahubali Lock : అయోధ్యకు బాహుబలి తాళం.. భారీ లడ్డూ.. అష్టధాతువుల గంట
Ayodhya Ram Mandir : రామయ్యకు కాటుక దిద్ది.. అద్దం చూపించే కీలక ఘట్టం..!
Bhadrachalam : భద్రాచలంలో ప్రత్యేక ఉత్సవాలు.. రంగరంగ వైభవంగా రథయాత్ర..

Bhadrachalam : భద్రాచలంలో ప్రత్యేక ఉత్సవాలు.. రంగరంగ వైభవంగా రథయాత్ర..

Bhadrachalam latest news(Local news telangana): అయోధ్య శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ మహోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణలోని రామాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కొన్ని చోట్ల శ్రీరామ శోభాయాత్రలు జరుపుతున్నారు. మరోవైపు ప్రసిద్ధ భద్రాచలం రామాలయంలో ప్రత్యేక ఉత్సవాలను నిర్వహించారు. స్వామివారి పాదాలకు స్వర్ణ పుష్పాలతో అర్చన చేశారు. అనంతరం శ్రీరామరథంతో పట్టణంలో రథయాత్ర చేపట్టారు. వేద మంత్రలతో, మంగళవాయిద్యాలతో, హరిదాసుల కీర్తనల మధ్య అఖిలాండ కోటి బ్రహ్మండ నాయకుడి రథయాత్ర రంగరంగ వైభవంగా కొనసాగింది. శోభాయాత్ర సందర్భంగా […]

Vyooham: ‘వ్యూహం’ సెన్సార్‌ సర్టిఫికెట్‌పై సస్పెన్షన్‌ పొడిగింపు

Vyooham: ‘వ్యూహం’ సెన్సార్‌ సర్టిఫికెట్‌పై సస్పెన్షన్‌ పొడిగింపు

Vyooham: రాంగోపాల్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘వ్యూహం’ సినిమా సెన్సార్‌ బోర్డు సర్టిఫికెట్‌ సస్పెన్షన్‌ను తెలంగాణ హైకోర్టు పొడిగించింది. మరో మూడు వారాల పాటు సస్పెండ్‌ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలను తొలగించి మరోసారి రివ్యూ చేయాలని సెన్సార్ బోర్డు నిపుణుల కమిటీని హైకోర్టు ఆదేశించింది. మూడు వారాల్లోపు చిత్రానికి సంబంధించిన కొత్త సెన్సార్ సర్టిఫికెట్ జారీ విషయంలో నిర్ణయం తీసుకోవాలని క్లారిటీ ఇచ్చింది. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ‘వ్యూహం’ సినిమాను […]

Ayodhya Ram Mandir : హారతి వేళ.. హెలికాప్టర్‌ నుంచి పూలవర్షం!
Ayodhya Ram Mandir Inauguration Ceremony : శ్రీ రాముడు అందరి వాడు
Ayodhya : జీవితంలో గుర్తుండిపోయే రోజు.. శ్రీరాముడి ప్రాణప్రతిష్టపై దక్షిణాఫ్రికా స్టార్‌ క్రికెటర్ పోస్ట్..
Ayodhya Ram Mandir: అయోధ్యకు చేరుకున్న చిరంజీవి, రామ్ చరణ్
Ayodhya Old Statue : అయోధ్య బాలరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం.. పాత విగ్రహాన్ని ఏం చేస్తారు ?

Ayodhya Old Statue : అయోధ్య బాలరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం.. పాత విగ్రహాన్ని ఏం చేస్తారు ?

Ayodhya Old Statue : అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం వైభవంగా సాగుతోంది. మధ్యాహ్నం తర్వాత ఆలయంలో బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్టిస్తారు. ఈ నేపథ్యంలో పాత విగ్రహాన్ని ఏం చేస్తారనే ఉత్కంఠ నెలకొంది. ఇన్నాళ్లూ తాత్కాలిక మందిరంలో ఉన్న పాత రామ్‌లల్లా మూర్తి.. నేడు గర్భగుడిలో కొత్తగా ప్రతిష్ఠించనున్న బాలరాముడి విగ్రహం ముందే ఉండేలా ఏర్పాటు చేయనున్నట్లు శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు కోశాధికారి గోవింద్‌దేవ్‌ గిరి వెల్లడించారు. పాత విగ్రహం అయిదారు అంగుళాల ఎత్తు ఉంది. 25 […]

Ayodhya Consecration | ప్రాణ ప్రతిష్ఠ వేళ.. పఠించాల్సిన మంత్రాలు ఇవే..!
Ram Temple : రామమందిరం వెనక కీలక యోధులు వీరే..!
New York : అంతా రామమయం.. న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్  వీధుల్లో భక్తుల ర్యాలీ..

New York : అంతా రామమయం.. న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వీధుల్లో భక్తుల ర్యాలీ..

New York : అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవ వేళ న్యూయార్క్‌లో ఉన్న ప్రఖ్యాత టైమ్స్‌ స్క్వేర్‌ ప్రాంతం జైశ్రీరామ్ నినాదాలతో మార్మోగుతోంది. ప్రవాస భారతీయులు మన సంప్రదాయాలు ఉట్టిపడేలా డోలు చప్పుళ్లు, భజనలు, కీర్తనలతో ఈ కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించుకుంటున్నారు. టైమ్స్‌ స్క్వేర్‌ విద్యుత్‌ బిల్‌బోర్డుపై రాముడి చిత్రాలను ప్రదర్శించారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని లైవ్‌లో ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు కూడా చేశారు. ప్రవాస భారతీయులంతా టైమ్స్‌ స్క్వేర్‌ ప్రాంతానికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. సంప్రదాయ దుస్తులు […]

Ayodhya Ram Mandir | అంకెల్లో అయోధ్య రామ మందిరం వివరాలు..

Big Stories

×