E-Paper
Advertisement

Bhadrachalam : భద్రాచలంలో ప్రత్యేక ఉత్సవాలు.. రంగరంగ వైభవంగా రథయాత్ర..

Bhadrachalam : భద్రాచలంలో ప్రత్యేక ఉత్సవాలు.. రంగరంగ వైభవంగా రథయాత్ర..
Advertisement
Bhadrachalam latest news

Bhadrachalam latest news(Local news telangana):

అయోధ్య శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ మహోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణలోని రామాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కొన్ని చోట్ల శ్రీరామ శోభాయాత్రలు జరుపుతున్నారు. మరోవైపు ప్రసిద్ధ భద్రాచలం రామాలయంలో ప్రత్యేక ఉత్సవాలను నిర్వహించారు. స్వామివారి పాదాలకు స్వర్ణ పుష్పాలతో అర్చన చేశారు.

అనంతరం శ్రీరామరథంతో పట్టణంలో రథయాత్ర చేపట్టారు. వేద మంత్రలతో, మంగళవాయిద్యాలతో, హరిదాసుల కీర్తనల మధ్య అఖిలాండ కోటి బ్రహ్మండ నాయకుడి రథయాత్ర రంగరంగ వైభవంగా కొనసాగింది. శోభాయాత్ర సందర్భంగా సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ‘జై శ్రీ రామ్‌’ నినాదాలు చేస్తూ కాషాయ జెండాలతో భక్తులు రథయాత్రలో పాల్గొన్నారు.

Related News

పిల్లలకు పుట్టినరోజు బహుమతులు ఇవ్వడమే కాదు.. జీవితాంతం గుర్తుండిపోయేలా ఈ 7 అలవాట్లు నేర్పండి

Karthika Deepam 2 Serial Today Episode October 14th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ఏమైనట్టు.. ? మాలిని జైలుకు వెళ్తుందా..?            

సోని నుంచి మరో అద్భుతం..Sony WF-C510 ఇయర్ బడ్స్ లాంచ్

హైడ్రా రంగంలోకి వస్తోంది.. ప్రకటనలు ఇచ్చేముందు ఈ రూల్స్ తెలియాలోచ్!

రూమ్ ఏదైనా సరే..ఈ టాప్-7 ప్రొజెక్టర్లతో విజువల్స్ నెక్స్ట్ లెవెల్!

Ninnu kori Serial Today Episode October 6th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ కు నిజం తెలుస్తుందా..? జీవన్ పరిస్థితి ఏంటి..?  

అంగవైకల్యంతోనే పుట్టాను…6 ఏళ్ళకే చనిపోతానని చెప్పారు, కానీ

Illu Illalu Pillalu Serial Today Episode October 2nd ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌: నర్మదను మెచ్చుకున్న రామరాజు – శ్రీవల్లి ప్లాన్ సక్సెస్ అయ్యేనా..?             

Big Stories

Advertisement
×