E-Paper
Advertisement
Wine shops closed: మద్యం ప్రియులకు అలర్ట్.. నేడు వైన్ షాపులు, బార్లు బంద్!
Food poison: పెద్దపల్లి బాలసదనంలో కలకలం: కలుషిత ఆహారంతో 32 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్!

Food poison: పెద్దపల్లి బాలసదనంలో కలకలం: కలుషిత ఆహారంతో 32 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్!

Food poison: పెద్దపల్లి పట్టణం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలసదనంలో విషాదం చోటుచేసుకుంది. కలుషిత ఆహారం తిని సుమారు 30 మందికి పైగా విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురవ్వడం స్థానికంగా కలకలం రేపింది. రాత్రి భోజనం చేసిన కొద్దిసేపటికే విద్యార్థులు వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడటంతో అప్రమత్తమైన సిబ్బంది వారిని వెంటనే చికిత్స నిమిత్తం పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అజాగ్రత్తే కారణమా? విద్యార్థుల కథనం ప్రకారం.. నిన్న సాయంత్రం వారికి అందించిన అల్పాహారం (స్నాక్స్) […]

Rahul Gandhi: రాహుల్ గాంధీకి బీజేపీ షాక్.. సభ్యత్వ రద్దు కోరుతూ లోక్‌సభలో నోటీసు!
AP liquor scam: సుప్రీంకోర్టులో రాజ్ కేసిరెడ్డికి చుక్కెదురు.. బెయిల్ పిటిషన్ డిస్మిస్!
Head Lice Infestation: చిన్నారి ప్రాణం తీసిన పేలు.. అలా చేయడం వల్లే ఆమె చనిపోయిందా?
BJP candidate: బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి మహాదేవప్ప ఆత్మహత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి
Gold Rate Dropped: ఆకాశం నుంచి దిగివచ్చిన పసిడి.. నేడు తులం బంగారంపై భారీ కోత! లేటెస్ట్ రేట్లు ఇవే..
Jagga Reddy: పోలీసులతో వాగ్వాదం.. సీసీ ఫుటేజీ స్వాధీనం.. జగ్గారెడ్డి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు?

Jagga Reddy: పోలీసులతో వాగ్వాదం.. సీసీ ఫుటేజీ స్వాధీనం.. జగ్గారెడ్డి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు?

Jagga Reddy: సంగారెడ్డి మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యవహరించిన తీరుపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ (SEC) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా, ఓటర్లను ప్రభావితం చేసేలా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని ఈసీ అభిప్రాయపడింది. ఈ మేరకు జగ్గారెడ్డిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా సంగారెడ్డిలోని 34వ వార్డు వద్ద […]

Srisailam Temple: శ్రీశైల క్షేత్రంలో శివనామస్మరణ.. భక్తులకు మయూర వాహనాదీశుడై దర్శనమిచ్చిన మల్లికార్జున స్వామి

Srisailam Temple: శ్రీశైల క్షేత్రంలో శివనామస్మరణ.. భక్తులకు మయూర వాహనాదీశుడై దర్శనమిచ్చిన మల్లికార్జున స్వామి

Srisailam Temple: శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు భక్తజన సందోహం మధ్య ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు సాయంత్రం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారు మయూర వాహనంపై కొలువై భక్తులకు దర్శనమిచ్చారు. నెమలి వాహనంపై పరమేశ్వరుడు విహరించడం చూసి భక్తులు పులకించిపోయారు. ఆలయ ప్రాంగణమంతా “ఓం నమః శివాయ” అనే పంచాక్షరి మంత్రంతో మారుమోగిపోయింది. ఉత్సవాల్లో భాగంగా ఉదయం స్వామివారికి, అమ్మవారికి ప్రత్యేక పూజలు, జపానుష్ఠానాలు నిర్వహించారు. సాయంత్రం వేళ అలంకరించిన మయూర […]

Bharat Bandh: సింగరేణి ‘సమ్మె’ దెబ్బ.. వేల టన్నుల ఉత్పత్తిపై ఎఫెక్ట్.. వేతనాలు కోల్పోతున్నా తగ్గని కార్మిక పట్టుదల

Bharat Bandh: సింగరేణి ‘సమ్మె’ దెబ్బ.. వేల టన్నుల ఉత్పత్తిపై ఎఫెక్ట్.. వేతనాలు కోల్పోతున్నా తగ్గని కార్మిక పట్టుదల

Bharat Bandh: దేశవ్యాప్త సమ్మె పిలుపులో భాగంగా సింగరేణి వ్యాప్తంగా కార్మిక సంఘాలు సమ్మె బాట పట్టాయి. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాల పరిధిలోని 11 డివిజన్లలో కార్మికులు విధులను బహిష్కరించారు. భూగర్భ గనులు, ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుల వద్ద కార్మికులు ఎక్కడికక్కడ నిరసనలు తెలుపుతుండటంతో సింగరేణి వ్యాప్తంగా బొగ్గు ఉత్పత్తి స్తంభించిపోయింది. కార్మిక సంఘాల ఐక్యతతో గనులన్నీ వెలవెలబోతున్నాయి. లక్షల టన్నుల ఉత్పత్తిపై ప్రభావం.. ఈ సమ్మె ప్రభావంతో సింగరేణికి కోలుకోలేని దెబ్బ […]

Rajanna Siricilla district: అమ్మ ఒడి అనుకుంటే.. అంగన్‌వాడీలో యమపాశం.. మూడేళ్ల చిన్నారిపై టీచర్ అమానుషం!

Rajanna Siricilla district: అమ్మ ఒడి అనుకుంటే.. అంగన్‌వాడీలో యమపాశం.. మూడేళ్ల చిన్నారిపై టీచర్ అమానుషం!

Rajanna Siricilla district: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్‌లో మానవత్వాన్ని మంటగలిపే ఘటన వెలుగుచూసింది. అల్లరి చేస్తున్నాడన్న నెపంతో, అభం శుభం తెలియని మూడున్నరేళ్ల బాలుడిపై ఓ అంగన్‌వాడీ టీచర్‌ కర్కశంగా వ్యవహరించారు. క్రమశిక్షణ నేర్పాల్సిన చేతులే ఆ చిన్నారిపై దాష్టీకానికి ఒడిగట్టడం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. గురుకులం వంటి అంగన్‌వాడీ కేంద్రంలోనే రక్షణ కరువైందని చిన్నారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. బాధితుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కొంపెల్లి లక్ష్మి, విజయ్ కుమార్ […]

Fire Accident: హైదరాబాద్ కేపీహెచ్‌బీలో భారీ అగ్నిప్రమాదం.. హీరో షోరూంలో ఎగిసిపడిన మంటలు
Bomb Threat: హై అలర్ట్! శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో బాంబు కలకలం.. గల్ఫ్ ఎయిర్ విమానానికి బెదిరింపు
Andhra Pradesh: కేంద్రం భారీ కేటాయింపులు.. పప్పుధాన్యాల మిషన్‌తో మారనున్న ఏపీ వ్యవసాయ రూపురేఖలు!
Phone Tapping: తెలంగాణలో ఆగని ఫోన్ ట్యాపింగ్.. ప్రభుత్వం సీరియస్.. దోషులెవరో తేల్చేస్తామన్న పొంగులేటి

Phone Tapping: తెలంగాణలో ఆగని ఫోన్ ట్యాపింగ్.. ప్రభుత్వం సీరియస్.. దోషులెవరో తేల్చేస్తామన్న పొంగులేటి

Phone Tapping: తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరోసారి తీవ్ర సంచలనంగా మారింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ అంశంపై చేసిన తాజా వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ అనేది కేవలం గత ప్రభుత్వానికే పరిమితం కాలేదని, ప్రస్తుత పాలనలో కూడా ఇది ఇంకా కొనసాగుతుండటం విస్మయానికి గురిచేస్తోందని మంత్రి పొంగులేటి ఆరోపించారు. కొందరు వ్యక్తులు చట్టవిరుద్ధంగా ఇతరుల వ్యక్తిగత సంభాషణలను వింటున్నారని, ప్రజాస్వామ్యంలో ఇది తీవ్రమైన నేరమని ఆయన పేర్కొన్నారు. సాంకేతికతను […]

Big Stories

×