BigTV English

Mavuri Satyanarayana

Senior Sub Editor mavurinarayana@gmail.com

సత్యనారాయణ సీనియర్ జర్నలిస్ట్. ‘బిగ్ టీవీ లైవ్’ వెబ్ సైట్‌కు రాజకీయాలు, బ్రేకింగ్స్, క్రైమ్ వార్తలను అందిస్తున్నారు.

AP Kutami mlc candidate: బొత్సకు పోటీగా.. ఎమ్మెల్సీ అభ్యర్థిగా దిలీప్‌కు ఛాన్స్, కాసేపట్లో ఖరారు
CM Chandrababu: సీఎం చంద్రబాబుతో తెలంగాణ స్పీకర్ భేటీ, టీటీడీతోపాటు..
CM Revanthreddy: కొరియాలో సీఎం రేవంత్‌రెడ్డి, ఎన్‌ఎస్ కంపెనీ ఛైర్మన్‌తో భేటీ, త్వరలో టీమ్ విజట్..

CM Revanthreddy: కొరియాలో సీఎం రేవంత్‌రెడ్డి, ఎన్‌ఎస్ కంపెనీ ఛైర్మన్‌తో భేటీ, త్వరలో టీమ్ విజట్..

CM Revanthreddy: విదేశీ పర్యటనలో సీఎం రేవంత్‌రెడ్డి బిజిబిజీగా ఉన్నారు. తెలంగాణకు పెట్టుబడు లు రప్పించడమే లక్ష్యంగా ఆయన టూర్ కొనసాగుతోంది. అమెరికా టూర్ ముగించుకున్న నేరుగా దక్షిణకొరియాకు వెళ్లారు. దక్షిణకొరియా రాజధాని సియోల్‌లో పర్యటిస్తున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. సోమవారం ఉదయం ఎల్‌జీ గ్రూప్ అనుబంధమైన సంస్థ ఎల్‌ఎస్ ఛైర్మన్‌‌ కూ జా యున్‌‌తో భేటీ అయ్యారు. తెలంగాణలో అభివృద్ధిని వర్ణిస్తూ నే, త్వరలో కొత్త సిటీని నిర్మాణం చేయనున్నట్లు వెల్లడించారు. ఆ సిటీ.. రకరకాల పరిశ్రమలకు […]

RahulGandhi comments: హిండెన్‌బర్గ్ తాజా రిపోర్టు, రాహుల్ రియాక్ట్, జేపీసీ వేయాల్సిందే..

RahulGandhi comments: హిండెన్‌బర్గ్ తాజా రిపోర్టు, రాహుల్ రియాక్ట్, జేపీసీ వేయాల్సిందే..

RahulGandhi comments: దేశంలో బీజేపీ ప్రభుత్వం క్రమంగా డౌన్‌ఫాల్ అవుతుందా? మా ప్రభుత్వంలో ఎలాంటి అవినీతి లేదని కుండబద్దలు కొడుతున్న మోదీ సర్కార్, అదానీ వ్యవహారంలో ఉందుకు సైలెం ట్ అవుతోంది? జేపీఏ వేయడానికి ఎందుకు వెనుకాడుతోంది? తాజాగా హిండెన్‌బర్గ్ రిపోర్టు కేంద్రంలోని మోదీ సర్కార్‌కు కొత్త తలనొప్పులు మొదలయ్యాయా? ఇవే ప్రశ్నలు బీజేపీ నేతలను వెంటాడుతోంది. హిండెన్‌బర్గ్ కొత్త రిపోర్టుపై లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ తొలిసారి రియాక్ట్ అయ్యారు. హిండెన్‌బర్గ్ రిపోర్టుపై […]

Mohammed Siraj: డ్రీమ్స్‌లో సిరాజ్ తొలి అడుగు, ల్యాండ్ రోవర్ కారు కొనుగోలు, జాబితా ఇంకా..
CM Revanth Reddy travel on driverless: ముగిసిన అమెరికా టూర్, శాన్‌ఫ్రాన్సిస్కోలో డ్రైవర్‌ రహిత కారులో సీఎం రేవంత్ ట్రావెల్
Olympics closing ceremony: ఘనంగా ముగిసిన పారిస్ ఒలింపిక్స్, 2028 లాస్ ఏంజెలెస్‌లో..
Chennai:  తమిళనాడులో ఘోర ప్రమాదం, ఐదుగురు స్టూడెంట్స్ మృతి, వారంతా ఏపీకి చెందినవారిగా..

Chennai: తమిళనాడులో ఘోర ప్రమాదం, ఐదుగురు స్టూడెంట్స్ మృతి, వారంతా ఏపీకి చెందినవారిగా..

Chennai: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్థు లు స్పాట్ లో మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. మృతులంతా ఏపీకి చెందినవారు. అసలేం జరిగిందన్న డీటేల్స్‌లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఏడుగురు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ సెలవు రావడంతో కారులో తమిళనాడు వెళ్లారు. శనివారం కారులో వీరంతా తిరువణ్ణామలై వెళ్లి అరుణాచలం స్వామిని దర్శించుకున్నారు. దర్శనం తర్వాత తిరిగి ఆదివారం రాత్రి కాలేజీకి బయలుదేశారు. తిరువళ్లూరు జిల్లా కనకమ్మ సత్రం […]

world’s largest cricket stadium: గుజరాత్‌ను తలదన్నేలా.. కోయంబత్తూరులో బిగ్గెస్ట్ క్రికెట్ స్టేడియం..
Zoetis company Expand: సీఎం రేవంత్‌తో జొయిటిస్ కంపెనీ ప్రతినిధులు, విస్తరణపై చర్చలు..
Duvvada srinivas: లోగుట్టు బయటపెట్టిన దువ్వాడ శ్రీను, జగన్‌.. బ్లాక్ మెయిల్ చేసింది వాణి
RTC conductor: తెలంగాణ.. ఆ మేసెజ్ బస్సు కండక్టర్ కొంప కొల్లేరు చేసింది
BSF sends back: బంగ్లాదేశ్ సంక్షోభం, 1000 మంది బంగ్లాదేశీయులను అడ్డుకున్న బీఎస్ఎఫ్

BSF sends back: బంగ్లాదేశ్ సంక్షోభం, 1000 మంది బంగ్లాదేశీయులను అడ్డుకున్న బీఎస్ఎఫ్

BSF sends back Bangladeshis(International news in telugu): బంగ్లాదేశ్ నుంచి నిత్యం చాలామంది ఇండియాలోకి అక్రమంగా చొరబడుతున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో అక్రమంగా నివాసం ఉంటున్నారు. దేశంలోని పలుచోట్ల ఈ విషయం వెల్ల డైంది. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో సంక్షోభం నెలకొంది. ఆ పరిస్థితి నుంచి తేరుకునేందుకు ఆదేశానికి చాలా సమయం పట్టవచ్చని భావిస్తున్నారు. పరిస్థితి గమనించిన 1000 మంది బంగ్లాదేశీయులు భారత్‌లో చొరబడేందుకు రెడీ అయ్యారు.వెంటనే అలర్టయిన బీఎస్ఎఫ్ బృందాలు వారిని అడ్డుకున్నట్లు  తెలుస్తోంది. వెస్ట్ బెంగాల్‌లోని […]

Ayyanna patrudu says: జగన్ వస్తావా.. నేను రెడీ అంటూ స్పీకర్ అయ్యన్న..
Manish sisodia: మనీష్ సిసోడియా టీ తాగుతూ.. 17 నెలల తర్వాత అంటూ..

Big Stories

×